ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు.. వాటి రిలీజ్ డేట్‌లు ఇవే..

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సినిమాలన్నీ కంటెంట్ ఉన్నా, లేకపోయినా పాన్ ఇండియా రేంజ్ అంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్ల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలపై మాత్రమే ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీలుగా ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు ఉన్నాయి. […]

రాజ‌మౌళికి మ‌హేష్ టెన్ష‌న్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి పెద్ద టెన్ష‌న్‌గా మారాడ‌ట‌. మ‌హేష్ పెట్టే టెన్ష‌న్‌కు రాజ‌మౌళికి చిరాకు వ‌స్తోంద‌ట‌. ఇప్పుడిదే విష‌యం టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌కు కంటిన్యూగా వ‌స్తోన్న బాహుబ‌లి-2ను వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బాహుబ‌లి-2కు సౌత్ అంత‌టాతో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదిలా ఉంటే […]