స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప.ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఐకాన్ సినిమాలో నటించనున్నారు అల్లు అర్జున్.ఇక ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే నిర్ణయించగా..సెకండ్ హీరోయిన్ కృతి శెట్టి ఎంపికయ్యారని తెలుస్తోంది. సాధారణంగా అల్లుఅర్జున్ హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్త గా ఉంటాడు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఒకసారి నటించిన […]
Tag: movie
అమ్మాయి చేతిలో ఉక్కిరిబిక్కిరవుతున్న జబర్దస్త్ కమెడియన్..!
టాలీవుడ్ లో ఎంతమంది కమెడియన్లు హీరోగా మారుతున్నారు.అలా జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో అవుతున్నారు.అలా సుడిగాలి సుధీర్ టీమ్ నుంచి ప్రస్తుతం ముగ్గురు హీరోలగా మారే అవకాశం దక్కింది. ఇప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో సినిమా తీస్తు బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ విడుదలైంది అందులో ఒక అమ్మాయి అర్థనగ్నంగా ఉంది తన […]
చందమామ సినిమా ఎన్ని కోట్లు లాభం తెచ్చిపెట్టిందొ తెలుసా..?
నవదీప్,శివబాలాజీ హీరోలుగా..కాజల్, సింధు మీనన్ హీరోయిన్ గా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం చందమామ.ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమాలో ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఈ చిత్రం విషయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పాలి.ఇక ఈ సినిమా చూసినంత సేపు ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని తలపించేలా తెరకెక్కించాడు డైరెక్టర్ కృష్ణ వంశీ.ఇక ఈ సినిమాకు సంబంధించి ఎంత కలెక్షన్ రాబట్టింది ఒక సారి చూద్దాం. 1). నైజాం-2.58 కోట్లు. 2). ఉత్తరాంధ్ర-1.21 […]
సిటీమార్ మూవీని వదులుకున్న స్టార్స్ హీరోలు..?
డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో..గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా వస్తున్న చిత్రం సిటీమార్.ఈ చిత్రం ఈ వారంలో విడుదల కానుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గౌతమ్ నంద.కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ను చేకూర్చే లేకపోయింది. అయితే వీరిద్దరూ మంచి హిట్ కొట్టాలని కసితో సిటిమార్..అనే సినిమాను తెరకెక్కించారట.అయితే ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేశారు ఆన్నట్లుగా తెలుస్తోంది వాటి వివరాలను చూద్దాం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను […]
శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు వాడిన సైకిల్ ధర అన్ని లక్షలా..?
శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు కెరీర్ మార్చేసింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది.ఇక ఈ సినిమాని డైరెక్టర్ కొరటాలశివ దర్శకత్వంలో నిర్మించబడింది.ఈ సినిమా ఒక సామాజిక సందేశాన్ని చేరవేసే నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. ఇక శ్రీమంతుడు సినిమా ఇటు మాస్ ప్రేక్షకులను,అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలో శ్రీమంతుడు అనే టైటిల్ని అనుగుణంగా మహేష్ బాబు క్యారెక్టర్ ను చూపించడం జరిగింది.ఇక ఈ సినిమాలో మహేష్ […]
పోసాని కి కోపం ఎక్కువ అంటున్న శ్రీలేఖ.. కారణం ఇదేనా..?
ఈమె టాలీవుడ్ లో మొట్టమొదటి లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందింది.. తెలుగు, తమిళ ,కన్నడ, మలయాళం , హిందీ లో కూడా పెద్ద పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఈమె, పాటలు కూడా పాడి తనలో ఉన్న ప్రతిభను చూపించి ఎం.ఎం.కీరవాణికి , ఏ మాత్రం తీసిపోకుండా అన్నకు తగ్గ చెల్లిగా సినీ […]
స్టార్ హీరోయిన్ చేసిన సినిమాను..మరో స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుంది.
అక్కినేని నాగార్జున హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం నిన్నే పెళ్ళాడుతా..ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక అప్పట్లో ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించండి. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలై హౌస్ ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ టబు నటించింది.అయితే ఈ సినిమాకి […]
అశోకవనంలో అర్జున కళ్యాణం.. రిక్వెస్ట్ చేసుకుంటున్న పాగల్ హీరో..!
పాగల్ హీరో విశ్వక్సేన్ ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసి అందులో విశ్వక్సేన్ ప్రేక్షకులను ఆర్థిస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ఈ వీడియోలో విశ్వ..తనకు వయస్సు పెరిగిపోతోందని, వధువు కూడా దొరకడం లేదని చెప్పాడు.. కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని.. నాకు ఇచ్చి పెళ్లి చేయండి.. బ్యాచిలర్ లైఫ్ […]
ప్రభాస్ తీయవలసిన సినిమాని గోపీచంద్ తీసి హిట్ కొట్టాడు..?
తొలివలపు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు హీరో గోపీచంద్.ఇక ఈ సినిమాని ముత్యాల సుబ్బయ్య దర్శకుడు గా వహించారు.ఈ సినిమాకి గోపీచంద్ సొంత బ్యానర్ లో నిర్మించడం జరిగింది.ఈ సినిమా వల్ల విరు చాలా నష్టపోయారు.ఇక ఆ తరువాత గోపీచంద్ ఫ్యామిలీ లో చాలా ఇబ్బందులు తలెత్తాయి. అయిన వాళ్ళు అంతా దూరమైపోయారు పైగా అప్పుల ఊబిలో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది. ఇక గోపీచంద్ చేసేది ఏమీ లేక సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి క్యారెక్టర్ చేయడానికైనా […]