ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈయన ఎక్కువగా సినిమాలు రీమేక్ లోనే చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇదే తంతు లో చిరంజీవి అభిమాని ట్విట్టర్ ద్వారా ఇలా ఒక లెటర్ ని పోస్ట్ చేశారు. ఒక సినిమాలో ఆ తార కాకుండా.. ఆ పాత్ర మాత్రమే కనిపించినప్పుడు అది అసలు నటన. కన్యాశుల్కం లో ఎన్టీఆర్ కనిపించడు. గిరీశం మాత్రమే కనిపిస్తాడు. ఇక చంటబ్బాయి […]
Tag: movie
వామ్మో..రెండోరోజు లవ్ స్టోరీ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
కరోనా తీవ్రత తగ్గిన తర్వాత.. విడుదలయిన అతిపెద్ద సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా పుణ్యమా అంటు కొన్ని మూతబడిన థియేటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాను డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి ఎంతో అద్భుతంగా నటించారు. అంతే కాకుండా ఈ సినిమా పై టాలీవుడ్ లోని సినీ స్టార్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ సినిమా రెండో రోజు ఎంత కలెక్షన్ రాబట్టింది […]
అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన అఖండ సినిమా..!
ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా వరుసపెట్టి ప్రాజెక్టులతో తెరమీదకు వస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవల ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం అఖండ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా , బాలయ్య హీరోగా వస్తున్న ఈ చిత్రం పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. ఎందుకంటే బోయపాటి శీను, బాలయ్య కాంబినేషన్లో ఇప్పటికే సింహ, లెజెండ్ వంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులను బాగా అలరించాయి.. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద […]
దీపావళికి రానున్న పూరీ జగన్నాథ్ వారసుడు..!
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. యువ హీరో గా నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాడు ఆకాశ్..ఇప్పుడు రొమాంటిక్ అనే సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా కేతికశర్మ నటిస్తోంది.ఈ సినిమాకి కథ,స్క్రీన్ప్లే డైలాగ్.. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరీ వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్,రెండు పాటలు విడుదల కాగా మంచి స్పందన లభించింది.ఈ సినిమాకు సంబంధించి […]
దుల్కర్ సల్మాన్ తో జతకట్టనున్న బ్యూటీ..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోగా పేరుపొందాడు. ఇక మహానటి సినిమాలో ఈయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో కూడా దుల్కర్ డైరెక్టుగా ఒక సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకి డైరెక్టర్ హను రాఘవపూడి నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుండగా.. అయితే ఈ సినిమాలు మరొకసారి హీరోయిన్ కూడా నటించే అవకాశాలున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన […]
గల్లీ రౌడీ సినిమా.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?
యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లని బాగానే సొంతం చేసుకున్నప్పటికీ వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్లు చాలావరకు డ్రాప్ ను సొంతం చేసుకున్నాయి.అయితే వారంలో కలెక్షన్ ఎంత రాబట్టిన చూద్దాం. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా 6 వ రోజు విషయానికి వస్తే 9 లక్షల […]
శ్రీను వైట్ల కు కాల్ చేసి ఏడ్చిన సమంత..?
డైరెక్టర్ శ్రీనువైట్ల అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మహేష్ బాబు సమంతతో కలిసి దూకుడు సినిమా తీశాడు.ఈయన సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్టులో ఒకడిగా చేరిపోయాడు.దూకుడు సినిమా సమయంలో సమంత ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి తెలియజేశాడు శ్రీనువైట్ల ఆ విషయాలను చూద్దాం. దూకుడు సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇస్తాంబుల్ లో జరుగుతుండగా.. ఒక రొజు సమంత షూట్ లేకపోవడంతో షాపింగ్ కు వెళ్లాలని శ్రీను వైట్ల. చెప్పడంతో ఆమె షాపింగ్ కు వెళ్లిన పదినిమిషాల తర్వాత […]
డేనియల్ శేఖర్ పాత్ర కోసం రానా ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?
టాలీవుడ్ లో హీరో రానా కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఉన్నాడు.బాహుబలి సినిమాలో బల్లాలదేవగా నటించాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఈయన పేరు మారుమోగేలా ఆ పాత్రలో నటించాడు రానా. ఇక ఆ తరువాత మరి అలాంటి పాత్రలను పెంచుకోలేదు.రీసెంట్ గా భీమానాయక్ సినిమాలో రానా నెగటివ్ రోల్ పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో హీరోగా […]
చైతన్య – సమంత ఒక్కటవ్వాలని వేడుకుంటున్న అభిమాని..!
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య సమంత.ఇద్దరి జోడి అంతులేని అభిమానులను సంపాదించుకుంది.ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం అక్కినేని అభిమానులకు ఎంతగానో హర్ట్ అయ్యేలా చేస్తోంది. అయితే తాజాగా ఈ రోజున నాగ చైతన్య నటించిన చిత్రం లవ్ స్టోరీ సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద అక్కినేని ఫ్యాన్స్.. సందడి మామూలుగా లేదు. లవ్ స్టోరీ సినిమా విడుదలై మంచి హిట్ […]