సినిమా అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. వీకెండ్ వచ్చిందంటే.. ఖచ్చితంగా ఒక్క సినిమా అయినా చూడాలని అనుకుంటాము. ఇంకొంత మంది రిలీజైన ఫస్ట్ డేనే తన అభిమాన నటుడి సినిమాను చూడాలని కలలు కంటూ వుంటారు. అంత ఇష్టం మనకు సినిమా అంటే. అయితే.. మన ఇంటి సమీపంలో వున్న థియేటర్ కి వెళ్లి చూడటం వేరు, పెద్ద పెద్ద మాల్స్ అని చెప్పబడుతున్న ఐనాక్స్, PVR వంటి మాల్స్ లలో సినిమాలు చూడటం వేరు. […]
Tag: movie
రావు రమేష్ సినిమాల ద్వారా యెంత గడించారో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం!
రావు రమేష్… పరిచయం అక్కర్లేని పేరు. ఇపుడున్న తెలుగు క్యారెక్టర్ ఆరిస్టులలో చెప్పుకోదగ్గ నటుడు మన రావు రమేష్. ఈయన అలాంటి టాలెంటెడ్ నటుడు రావు గోపాలరావు కొడుకు అన్న సంగతి అన్న విషయం విదితమే. అలాగే ఈయన అమ్మగారు కమల కుమారి కూడా ఓ సుప్రసిద్ధ హరికథ కళాకారిణి. ఈ దంపతులకు 1970లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు మన రావు రమేష్. తన విద్యాభ్యాసం అంత చెన్నైలో జరిగింది. తను ప్రసిద్ధ స్టీల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు. […]
ఆ ఇద్దరి డ్యాన్స్‌కు ఫిదా అయిన మహేష్ బాబు… నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేసాడుగా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనుంది. మహేష్ తెలుగు సినిమా ముద్దుబిడ్డ అని చెప్పుకోవాలి. అతను సినిమా జీవితంలో ఎంత పక్కాగా వుంటారో… పర్సనల్ లైఫ్ లో కూడా అంతే పక్కాగా వుంటారు. తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న మహేష్.. ఇటీవలే పలు […]
సినిమాల వలన హీరోయిన్ తమన్నా అంతలా సంపాదించిందా? వజ్రాల మూట కూడా వుందా?
టాలీవుడ్ యాక్ట్రెస్ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. ఆమె అందం, అభినయం గురించి అందరికీ తెలిసిందే. ఇకపోతే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఆమె గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన తమన్నా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు. తాజాగా ఎఫ్ 3 సినిమాతో తెలుగు కుర్రాళ్లకు కితకితలు పెట్టింది. అదలా […]
పుష్ప 2లో సాయిపల్లవి కూడా వుండబోతుందా? ఇదిగో క్లారిటీ!
ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అల్లు అర్జున్ సినిమా పుష్ప బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మేజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో బంపర్ హిట్ కావడంతో పార్ట్ టూపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రీసెంట్ గానే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ… సెకండ్ పార్ట్ […]
రష్మికకి షాకిచ్చిన బాలీవుడ్… అక్కడ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమయ్యుంటుంది?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరన్నా వున్నారు అంటే అది రష్మికనే. ‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన.. రీసెంట్ గా సీతారామం […]
జవాన్ చిత్రం కోసం విజయ్ సేతుపతి పారితోషకం అన్ని కోట్లా..?
యాక్టర్ విజయ్ సేతుపతి.. ఈ పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు.. హీరో గా, విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షక ఆదరణ పొందారు. ఇక తనదైన స్టైల్ లో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు విజయ్ సేతుపతి.. విజయ్ సేతుపతి హీరోగా రాణిస్తున్న సమయంలోనే పలు సినిమాలలో పలు పాత్రలు […]
లైగర్ సినిమాకి వారు భారీగా పారితోషకం తీసుకున్నారు… ఇపుడు కొంతైన తిరిగి ఇచ్చేస్తారా?
పాన్ ఇండియా తెలుగు సినిమా లైగర్ హడావుడి మొన్నటితో ముగిసిపోయింది. సినిమా హిట్టైయుంటే హడావుడి కాస్త కొనసాగేది. కానీ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఒక్కరోజుతోనే కథ సుఖాంతం అయింది. డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల […]
ఉదయ్ కిరణ్ తో చిరంజీవి కూతురు సుస్మిత పెళ్లి ఇందుకే జరగలేదట… పవన్ కారణమని అన్నారు?
తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవిలాగా ఓ స్టార్ హీరోగా ఎదిగిన ఆర్టిస్ట్ ఉదయ్ కిరణ్. అయితే అతగాడు ఎంత త్వరగా స్టార్ డంని సంపాదించాడో అంతే త్వరగా ఆ స్టార్డమ్ ను కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంగతి అందరికీ తెలిసినదే. నాడు తెలుగు పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరు అల్లుడు కావాల్సిన వాడు చివరికి సినిమాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అనే […]