ప్రస్తుత కాలంలో ఎక్కువగా పలు చారిత్రాత్మక చిత్రాల ట్రెండ్ బాగానే నడుస్తొందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు ఎన్నో విడుదలై పలు రికార్డులను సైతం సృష్టించాయి. ముఖ్యంగా బాహుబలి, RRR వంటి చిత్రాలతో వీటికి క్రేజ్ రాగా.. పొన్నియన్ సెల్వన్ చిత్రం మరొక చారిత్రాత్మక కథ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఇలాంటి చిత్రాలు తెరకెక్కించడానికి ముఖ్య స్ఫూర్తి రాజమౌళిని నే అని డైరెక్టర్ మణిరత్నం […]
Tag: movie
సమంత: యశోద మూవీ రివ్యూ.. హైలెట్ అదేనా..?
టాలీవుడ్ లో సమంత ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉంది సమంత. కొన్ని సినిమాలు కేవలం సమంత క్రేజ్ తోనే నడిచాయని చెప్పవచ్చు. ఇక తాజాగా సమంత నటించిన యశోద చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ చిత్రంతో సమంత సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకుందాం. దాదాపుగా మూడు సంవత్సరాల […]
ఎన్టీఆర్ 30 వ సినిమా వచ్చేది అప్పుడేనా..?
జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల శివ మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా మరింత హైప్ పెరిగింది.ఇక అంతే కాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పణలో, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఏడాది మే 20వ […]
ఎట్టకేలకు ఇన్ని రోజులకు అనుష్క సినిమాకు సంబంధించి అప్డేట్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. అరుంధతి రుద్రమదేవి ,భాగుమతి తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్ది రోజుల నుంచి అనుష్క సినిమాలు తీయడం లేదని వార్తలు గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఎట్టకేలకు సినిమాలో నటిస్తున్నట్లుగా తన సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ప్రకటించారు చిత్ర బృందం వాటి […]
చిరంజీవి తండ్రి నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. చిరంజీవి చెప్పే డైలాగులు, డాన్స్ డిఫరెంట్ బాడీ లాంగ్వాజ్ ప్రతి ఒక్కటి కూడా చిరంజీవిని హైలెట్ చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం 66 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా కుర్ర హీరోగా ఇంకా నటిస్తు ఉన్నారు. ఎనర్జీతో పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో తన సినీ కెరియర్ని మొదలుపెట్టిన చిరంజీవి […]
ఊర్వశివో..రాక్షసివో.. ఈ నటీనటుల కెరియర్ మార్చేసిందా..!!
అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కలిసి నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఇక ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం ఈ హీరో, హీరోయిన్ దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో హీరోయిన్ల కెరియర్ మార్చిందేమో ఒకసారి తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాకేష్ […]
అలాంటివన్నీ కేవలం ఎన్టీఆర్ సినిమా మీదే ఎందుకు జరుగుతున్నాయి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు పొందారు. దీంతో ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండాలని అందుకు తగ్గట్టుగా కథను డైరెక్టర్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. అలా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తన 30 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పైన పలు […]
అదరగొడుతున్న హిట్ 2 టీజర్.. వీడియో వైరల్..!
టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు హీరో అడవి శేషు. ఇక తను నటించిన సినిమాలు అన్నీ కూడా టాప్ రేటింగ్ పొందుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా అడవి శేషు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే hit -2. ఈ సినిమా మొదటి భాగంలో హీరో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. హీట్ -2 సినిమాని అడవి శేషుతో […]
రమ్యకృష్ణకు ఆ సినిమా అంత ప్రత్యేకత ఎందుకు..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు నటిగా కెరియర్ కొనసాగించాలంటే అది చాలా కష్టము.కానీ హీరోయిన్లలో రమ్యకృష్ణ మాత్రం యువ హీరోయిన్లకు దీటుగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. రమ్యకృష్ణ మాట్లాడుతూ డాన్సర్ గా ఎదగాలని రమ్యకృష్ణ తల్లి కూచిపూడి, భరతనాట్యం నేర్పించిందట. అయితే సినిమాల్లోకి రావడం ద్వారా గుర్తింపు వస్తుందని భావించి […]