ట్రైలర్: మాస్ యాక్షన్ తో అదరగొడుతున్న.. విశ్వక్ సేన్ ధమ్కీ..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా తన దర్శకత్వంలోనే తానే హీరో గా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం.. దాస్ కా ధమ్కీ. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ లభించింది.ఈ క్రమంలోని నిన్నటి రోజున ట్రైలర్ ని కూడా […]

సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ లీక్… అతని జీవితంలో శృంగారం, డ్రామా, బాధ చాలానే వున్నాయి?

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినిమా ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. డేరింగ్ అండ్ డాషింగ్ నటుడిగా పిలవబడే ఈ సూపర్ స్టార్ మరణాన్ని ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక లెజెండరీ సెలబ్రిటీ కాలం చేసిన ప్రతిసారీ వారి బయోపిక్ తీయడం గురించి సహజంగానే చర్చలు జరుగుతుంటాయి. ఇప్పటికే అనేకమంది స్టార్ల జీవిత చరిత్రలను బియోపిక్స్ గా వెండి తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు దివంగత కృష్ణ బయోపిక్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. […]

సుధీర్ గాలోడు సినిమాతో సక్సెస్ అయ్యారా..!!

జబర్దస్త్ కమెడియన్స్ గా గత కొంతకాలంగా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం సినిమాలలో హీరోగా నటిస్తూ ఉన్నారు.అలా సుడిగాలి సుదీర్ కూడా ఇప్పటివరకు పలు చిత్రాలలో హీరోగా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మరొకసారి గాలోడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే.. సుధీర్ (రాజు) అనే పాత్రలో ఒక పల్లెటూరు అబ్బాయిగా కనిపిస్తాడు. […]

ఈ స్టార్ హీరోయిన్స్‌ సినిమాలకు బ్రేక్ చెప్పినట్టేనా? రీ ఎంట్రీ ఎప్పుడు?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల క్రేజ్ కి కాస్త కాలపరిమితి అనేది ఉంటుంది. ఇక్కడ బాలీవుడ్లో లాగా హీరోలకు మల్లే హీరోయిన్లు కంటిన్యూస్ గా క్రేజ్ ని మెంటైన్ చేయలేరు. ఓ నాలుగు ఐదేళ్ల లోపే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలో కూడా కొంతమంది హీరోయిన్లు మాత్రం దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు రాణిస్తున్నారు అంటే అది చెప్పుకోదగ్గ విషయం. ఆలా వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటూ క్రేజ్ ను పెంచుకున్న […]

గుడివాడ కొడాలి నాని ఓ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసాడంటే మీరు నమ్ముతారా?

ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మాజీ మంత్రి గుడివాడ కొడాలి నాని గురించి అందరికీ తెల్సిందే. నిరంతరం తమ ప్రత్యర్థి అయినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగే ఈ మంత్రి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి డిస్ట్రిబ్యూట్ గా వ్యవహరించాడు అంటే మీరు నమ్ముతారా? కానీ మీరు విన్నది అక్షరాలా నిజం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తున్నాడో జనాలకి తెలియని […]

SSMB 28 చిత్రంలో మలయాళ నటుడు.. ఎవరంటే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు ప్రేక్షకులు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే మొదటి షెడ్యూల్ కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా రెండవ షెడ్యూల్ చేయబోతున్న తరుణంలో ఈ చిత్రం పైన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ తరుణంలో ఈ చిత్రంలో జరుగుతున్న కొన్ని ప్రచార కార్యక్రమాలలో వాస్తవాలు కొన్ని అబద్ధాలు […]

RRR -2 సినిమా రాబోతోందా.. అసలు విషయం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ఫ్లాప్ నే చవిచూడని డైరెక్టర్ ఎవరంటే.. అందరికీ గుర్తుకొచ్చే పేరు రాజమౌళి. ఈ ఏడాది RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రదర్శించారని చెప్పవచ్చు. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమాని కూడా తెరపైకి తీసుకురావాలని ఆలోచనలు ఉన్నట్లుగా రాజమౌళి ఎన్నోసార్లు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.. […]

అలాంటి జబ్బులతో బాధపడుతున్న రామ్ చరణ్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవల ఆర్ఆర్ అర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు.ఇటీవలే ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయగా అక్కడ కూడా బాగానే సక్సెస్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇండియాకు వచ్చి ఢిల్లీలో నిర్వహించిన హిందూస్తాన్ టైం లీడర్షిప్ సబ్మిట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి రామ్ చరణ్ రాగ […]

కొడుకుని రంగంలోకి దింపుతున్న సింగర్ సునీత, నిర్మాత ఈయనే?

టాలీవుడ్ లో వారసుల హవా రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఈ కోవలోనే సింగర్ సునీత కొడుకు నిలవబోతున్నాడు. అవును, టాలీవుడ్ లో సింగర్ సునీతకి వున్న స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె వారసత్వం గానంలో కాకుండా నటనలో చూపించబోతోంది. సునీత తెలుగులో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది. అలాగే ఆమెకి ఇక్కడ పరిచయాలు కూడా ఎక్కువే. ఎందుకంటే ఆమె ప్రముఖ గాన గంధర్వుడు అయినటువంటి SP బాలు గారికి స్వయానా […]