మ‌రో రికార్డు క్రియేట్ చేసిన దృశ్యం-2

దృశ్యం సినిమా ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముందుగా మ‌ళ‌యాంలో వ‌చ్చిన ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌డంతో తెలుగులో దీన్ని విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేశారు. ఇక్క‌డ కూడా సూప‌ర్ హిట్ కొట్టింది. ఊహ‌కు కూడా అంద‌ని స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌డంతో ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా దృశ్యం 2 తెర‌కెక్కించారు. క‌రోనా వ‌ల‌న ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమా అదే స్థాయిలో బంప‌ర్ హిట్ కొట్టింది. దిగ్గజ […]

పవర్ స్టార్ తో డాషింగ్ డైరెక్టర్ పూరీ ..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ “బ‌ద్రి” చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. మొదటి చిత్రంతోనే తాను అదోరకం అని చాటి చెప్పిన పూరీ ఆ తర్వాత అదే తీరును కంటిన్యూ చేశాడు. ఆ విధంగా స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ‘లైగర్’మూవీతో బిజీగా ఉన్న పూరీ జ‌గ‌న్నాథ్‌ తర్వాత పవన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ పూరీది క్రేజీ కాంబో […]

హీరో రామ్ ఫొటోలో ఇంత మ్యాటరుందా?

టాలీవుడ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో రామ్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై చర్చ జరుగుతోంది. అందులో రామ్ కొత్త హెయిర్ స్టైల్ తో, గుబురు గడ్డంతో ఉన్నారు. దీంతో రామ్ తర్వాత నటించబోయే సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ […]

విద్యాబాల‌న్‌ ” షేర్నీ” ట్రైల‌ర్ విడుదల

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన కొత్త చిత్రం ‘షేర్నీ’. త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ​ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అటవీశాఖ అధికారిణి పాత్రలో విద్యాబాలన్​ కనిపించనున్నారు. ఏడాది తర్వాత ఆమె నుంచి వస్తోన్న చిత్రం కావడం వల్ల ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘న్యూటన్​’ ఫేమ్​ అమిత్​ మసుర్కర్​ ‘షేర్నీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. మనిషి-జంతువుల మధ్య జరిగే సంఘర్షణ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం […]

త్రీపాత్ర అభినయంలో పవన్..?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పుడు సినిమాలకు దూరం అవుతున్నట్లు చెప్పారు. కానీ ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టం కొద్దీ ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం ఆయన ప‌లు బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల కరోనా బారిన […]

‘జగమే తంత్రం’ ట్రైలర్ మీ కోసం..!

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం జగమే తంతిరమ్. హీరో ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగులో జగమే తంత్రం పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోవిడ్ కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు మూవీ మేకర్స్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ జూన్ 18న ఈ మూవీని ఒటిటి ప్లాట్ […]

పుష్ప సినిమాలో తరుణ్.. ?

ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎప్పుడూ కనిపించని వైవిధ్యమయిన పాత్ర చేస్తుండడంతో మూవీ ఇండస్ట్రీలో ఈ చిత్రానికి మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు పొందిన హీరో తరుణ్ పుష్ప మూవీలో భాగం అవబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అసలు విషయం ఏంటంటే ఈ […]

సత్యయుగంలో దూసుకెళ్లిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..?

ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు మదిని దోచేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ మూవీతోనే అందరిని అట్రాక్ట్ చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. సోషల్ మీడియాలో పాయల్ కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పాయల్ ప్రముఖ హీరోలతో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. కొవిడ్ కారణంగా పాయల్ ఇంట్లో కూడా విషాదాన్ని చోటు చేసుకుంది.తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి కరోనాతో ఈ మధ్య చనిపోయారు. దీంతో పాయల్ తీవ్ర ఆవేదన […]

సమంతకు షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్..?

ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో వ‌చ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత‌టి విజ‌యాన్ని సొంతం చేసుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అమేజాన్ వేదిక‌గా విడుద‌లైన ఈ సిరీస్ దేశ‌వ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మ‌నోజ్ భాజ్‌పాయ్‌, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ వెబ్ సిరీస్‌కు ప్ర‌స్తుతం సీక్వెల్ తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప‌లు కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ […]