సినీ ఇండస్ట్రీ నుంచి.. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. టికెట్ కొనుగోలు చేయడానికి ముందుగా ప్రజలకు గుర్తుకొస్తున్న ఆప్షన్ ఆన్లైన్ బుకింగ్. ఇక.. ఆన్లైన్ బుకింగ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం చాలా సులువు అయిపోయింది. ఇలాంటి క్రమంలో.. బుక్ మై షో లాంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫార్మ్‌లో ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత దాదాపు చాలా థియేటర్లలో ముందే కొన్ని వరుసల సీట్లు సోల్డ్ అవుట్ అయిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ.. ఆ సీట్లు నిజానికి […]