టాలీవుడ్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించాడు. అలాగే బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేశాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే […]
Tag: Movie News
`ఎన్టీఆర్ 30` కొత్త లాంఛింగ్ డేట్ లాక్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రమిది. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో రెండేళ్ల క్రితమే ఈ మూవీని ప్రకటించారు. కానీ, ఇంత వరకు ఈ సినిమా ప్రారంభం కాలేదు. ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 24న ఈ […]
14 ఏళ్ల క్రితం సమంత ఎలా ఉందో చూశారా.. వైరల్‌గా మారిన త్రో బ్యాక్ పిక్!
సమంత.. తాజాగా సినీ ఇండస్ట్రీలో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈమె నటించిన తొలి చిత్రం `ఏం మాయ చేసావే` విడుదలై నిన్నటితో 13 సంవత్సరాలు అవుతోంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస అవకాశాలతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. 14 […]
శ్రీలీల మామూల్ది కాదు.. ఐటెం సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదాయ సీతాం`కు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. పీపుల్స్ మీడియా […]
ఏంటీ.. ఆ స్టార్ హీరోపై మోజుతో శ్రీలీల అలాంటి పనికి ఒప్పుకుందా?
ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ బ్యూటీగా మారింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అందం, అభినయం, నటనా ప్రతిభతోనే కాకుండా మంచి డ్యాన్సర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ […]
కళ్లు చెదిరే ధర పలికిన `ఏజెంట్` థియేట్రికల్ రైట్స్.. అఖిల్ ఎదుట భారీ టార్గెట్!?
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తో తొలి హిట్ అందుకున్న అఖిల్ అక్కినేని.. తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ప్రారంభించాడు. అదే `ఏజెంట్`. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఇందులో మలయాళ స్టార్ మమ్ముటి కీలక పాత్రను పోషించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయినా ఈ సినిమా విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. ఇప్పటికే […]
మోసం చేసిన నాని.. గొడవకు దిగిన కీర్తి సురేష్.. ఏం జరిగిందంటే?
న్యాచురల్ స్టార్ నాని జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ను మోసం చేశాడు. దాంతో కీర్తి సురేష్ నానితో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, కీర్తి సురేష్ జంటగా `దసరా` అనే మూవీ లో నటించిన సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇటీవలె షూటింగ్ […]
రికార్డులు బ్రేక్ చేసిన కియారా పెళ్లి డ్రెస్… కళ్లు బైర్లు కమ్మాల్సిందే…!
బాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ నెల 7వ తేదీన పెళ్లితో ఒక్కటైన సంగతి విధితమే. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఈ జంట చివరికి పెళ్లితో ఒక్కటైంది. రాజస్థాన్ లోని జైసల్మీర్ సూర్యఘడ్ ప్యాలెస్ లో అత్యంత గ్రాండ్ గా ఈ పెళ్లి జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. తాజాగా […]
త్రివిక్రమ్ చేసిన పనికి ఏకిపారేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఇంత అన్యాయమా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన పనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన్ను తీవ్ర స్థాయిలో ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఆగస్టులో ఈ సినిమాను […]