అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా బుల్లితెరపై హాట్ యాంకర్‌గా దూసుకుపోతున్న అససూయ.. మరోవైపు వెండితెరపై సైతం మంచి మంచి పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న అనసూయ.. ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ఇక అప్పుడప్పుడూ ఐటం సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. అయితే స్టార్ హీరో రవితేజ కోసం అనసూయ మళ్లీ ఐటెం భామగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఖిలాడి, […]
Tag: Movie News
సరికొత్త లుక్‌లో సర్ ప్రైజ్ చేసిన స్నేహ..నెట్టింట పిక్స్ వైరల్!
నటి స్నేహ గురించి పరిచయాలు అవసరం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తక్కవు సమయంలోనే తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది. పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామ.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. 2012లో వీరి వివాహం జరగగా.. 2015లో కుమారుడు విహాన్‌కు, 2020లో కూతురు ఆధ్యాంతకు స్నేహ జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత స్నేహ హీరోయిన్‌గా సినిమాలు చేయకపోయినా.. సహాయక […]
రూమర్లకు తెర దించిన చిరు.. `ఆచర్య` విడుదల ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా అడ్డుపడింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. డిసెంబర్ 17న […]
`ఆదిపురుష్`లో తన పని కానిచ్చేసిన లంకేశుడు..గ్రాండ్‌గా సెండాఫ్!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ సీతగానూ, సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ లంకేశుడిగానూ నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానున్న ఈ చిత్రం టి సిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆదిపురుష్ లో తన పని కానిచ్చేశాడు లంకేశుడు. అవును, సైఫ్ […]
పవనకు జోడీగా బుట్టబొమ్మ ఫిక్స్..కన్ఫార్మ్ చేసేసిన డైరెక్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భవదీయుడు భగత్‌సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెరకెక్కబోతోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో పవన్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఎప్పటి నుంచో మన బుట్టబొమ్మ పూజా హెగ్డే […]
దసరా బరిలోంచి తప్పుకున్న `వరుడు కావలెను`..కారణం అదేనా?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్‌గా నటించగా.. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను కూడా […]
`స్పిరిట్`లో ప్రభాస్ రోల్ లీక్..?!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రకటించాడు. అదే `స్పిరిట్`. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేయనుండగా.. టి.సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, కృష్ణ కుమార్ లు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని మొత్తం ఎనిమిది భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని […]
డైరెక్టర్ క్రిష్‌కి చిరంజీవి బంపర్ ఆఫర్..త్వరలోనే..?!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` పూర్తి చేసే పనిలో ఉన్న చిరు.. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మరియు మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. అయితే ఇప్పుడు చిరు ప్రముఖ డైరెక్టర్ క్రిష్‌కి బంపర్ ఆఫర్ […]