టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శివ. వర్మ కెరీర్ లో తొలి సినిమాగా వచ్చిన శివ సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ అయిపోయారు. శివ సినిమా వచ్చినప్పటినుంచి చిరంజీవి – వర్మ కాంబినేషన్లో ఒక సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే సినిమా అదిరిపోతుందని… బిజినెస్ పరంగా కూడా మంచి వసూళ్లు […]