ఎన్నో సంవత్సరాలుగా.. ఎన్నో కష్టాలను అనుభవించిన తరువాత చివరికి మిస్ యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్న అతి కొద్దిమంది మోస్ట్ బ్యూటిఫుల్ మిస్ యూనివర్స్ ల గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం. 1. సుస్మితాసేన్: ఫెమినా మిస్ ఇండియా 1984..18 సంవత్సరాల వయసులో 1994 లో ఇండియా బెంగాలీకి చెందిన సుస్మితాసేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు మొట్టమొదటిసారి ఇండియా నుంచి మిస్ యూనివర్స్ గా ఎంపికైంది కూడా సుస్మితాసేన్ కావడం గమనార్హం. […]