అడివిశేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అడవి శేష్‌కి మరో సూపర్ హిట్‌ను అందించింది. ఇక ఈ సినిమాతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో నాని హిట్ సినిమాను తెరకెక్కించి దానికి సిక్వల్ గా ఇప్పుడు హిట్ 2 తీసుకొచ్చాడు. ఈ […]
Tag: Mokshagna Nandamuri
ఒకే వేదికపై నందమూరి బ్రదర్స్.. ఫ్యాన్స్ కు రచ్చ రంబోలా..!
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహా తన లెవెల్ ను పెంచుకుంది. ఈ షోకు రెండో సీజన్ కూడా మొదలైంది. అయితే ఈ సీజన్ కి మొదటి సీజన్ కు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు మాత్రమే భారీ రెస్పాన్స్ వచ్చింది. దానికి […]
మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాంబు పేల్చిన వేణుస్వామి…!
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వేణు స్వామి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం చూసుకుంటారని.. యమగండ […]
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫుల్ క్లారిటీ..నిరాశలో అభిమానులు!
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు తప్పా.. మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగలేదు. ఇటీవల బాలయ్య ఓ ఇంటర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా తనయుడి ఎంట్రీ గురించి బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ […]