తెలుగు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగాడు. మెగాస్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక.. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కెరీర్‌లో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ కూడా అలా ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆయన రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు టాలీవుడ్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అలా.. గతంలో మెగాస్టార్ తను నటించనని వదిలేసిన ఓ కథతో.. మరొకరు అవకాశాన్ని […]
Tag: mohan babu
కన్నప్ప కు అసలైన యుద్ధం మొదలైంది.. !
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు హీరో గా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , కాజల్ అగ్రవాల్ వంటి దిగ్గజా నటుల కాంబినేషన్లో బాలీవుడ్ మహాభారత డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం లో వచ్చిన డివోషనల్ హిట్ సినిమా కన్నప్ప .. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో […]
అందుకే బాలీవుడ్ డైరెక్టర్‌తో ‘కన్నప్ప’ చేశా.. కారణం ఇదే మంచు విష్ణు క్లారిటీ..?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్న కన్నప్ప రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ వస్తుందని సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది . అలాగే ఈ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ కూడా నిర్వహించారు . ఇక ఈవెంట్ లో హీరో విష్ణు తో పాటు […]
ట్రోలర్స్ కు కన్నప్ప టీం స్ట్రాంగ్ వార్నింగ్.. యాక్షన్ తీసుకుంటాం.. !
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈ నెల 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా పై విష్ణు ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు కన్నప్పకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివీల్ చేయనున్నట్లు ఇప్పటికే అటు విష్ణు.. ఇటు మోహన్ బాబు.. ఇద్దరు ప్రమోషన్స్ లో ఎన్నోసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా పై ఆడియన్స్‌లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్‌కు […]
అది నాన్న నుంచి నాకు వచ్చిన ఆస్తి.. కన్నప్ప హార్డ్ డిస్క్ పై మనోజ్ రియాక్షన్..!
మంచి మోహన్ బాబు తనయుడు విష్ణు, మనోజ్‌లమధ్య కొన్నాళ్లుగా నెలకొన్న తీవ్ర వివాదం గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో కోల్డ్ వార్‌గా మొదలైన ఈ వివాదం.. తర్వాత రోడ్డుకెక్కింది. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు అంటూ తిరగడం.. మీడియా ముందు మనోజ్ రచ్చ రచ్చ చేయడం.. అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వివాదంలో పోలీసులు ఇన్వాల్వ్ కావడంతో గొడవ సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ.. ఈ అన్నదమ్ముల మధ్య వివాదం తాజాగా మరో కొత్త మలుపు […]
ఎన్టీఆర్ ఎంత వారించిన వినకుండా ఆస్తులు తాకట్టుపెట్టి మరి ఆ మూవీ తీశా.. మోహన్ బాబు
సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తన బాల్యం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత.. ఈ స్థాయికి వచ్చానంటూ వెల్లడించిన మోహన్ బాబు.. ట్రోల్స్ చేసే వారిని అసలు నేను పట్టించుకోనుంటూ చెప్పుకొచ్చాడు. తను చూసిన మొదటి సినిమా రాజమకుటం అని.. ఎవరికి చెప్పకుండా ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ […]
నా కొడుకుతో ఓ సినిమా చేయమని రాజమౌళి ని రిక్వెస్ట్ చేసిన సీనియర్ స్టార్ హీరో.. ఎవరంటే..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ లెవెల్‌లో ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తెరకెక్కించబోయే ప్రతి సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా నటించే అవకాశం వస్తే బాగుండని.. స్టార్ హీరోని సైతం భావిస్తున్నారు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో ఛాన్స్ వస్తే అసలు మిస్ కావడం లేదు. అలా మన టాలీవుడ్‌లో కూడా స్టార్డంలేని హీరోలు రాజమౌళి […]
మోహన్ బాబుకు జంటగా నటించినా ఇంతమంది హీరోయిన్లు చనిపోయారని తెలుసా..?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు తెలుగు ఆడియోస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 500 కు పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో, సహాయ నటుడిగా నటించి మెప్పించిన మోహన్ బాబు.. ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన.. తన కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ఆడిపాడారు. అయితే మోహన్ బాబు సరసన నటించిన హీరోయిన్స్ లో ఎంతోమంది హీరోయిన్‌లు చనిపోయారు కూడా. అలా మోహన్ […]
ప్రభాస్ బావ అని పిలిచే ఏకైక హీరో ఎవరంటే.. కారణం ఆ హీరోయినా..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా నంబర్ వన్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌ను అభిమానులు డార్లింగ్.. అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఆయన కూడా దాదాపు అందరినీ డార్లింగ్ అనే పిలుస్తారు.. ఊత పదం కూడా అదే. కానీ ప్రభాస్ ఒకే ఒక హీరోని మాత్రం బావ అని పిలుస్తాడట. అది కూడా ఓ సీనియర్ హీరోని అలా పిలుస్తాడని చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరో […]