యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్.. అంతర్జాతీయ సినిమా వేదికపై చరిత్ర సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. […]
Tag: mm kiravani
షాకింగ్: రాజమౌళి, కీరవాణి మధ్య విభేదాలా..? అసలు విషయం చెప్పిన చెల్లెమ్మ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రపంచ గర్వించదగ్గ దర్శకుడిగా మారిన రాజమౌళి.. అయితే ఇప్పుడు ఆయన కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు, విభేదాలు వచ్చినట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ విషయాలపై రాజమౌళి చెల్లెలు ఎంఎం శ్రీలేఖ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈమె కూడా టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా, ఫిలిం కంపోజర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది […]
కీరవాణికి ఆర్ఆర్ఆర్ టీం స్పెషల్ విషెస్..!
టాలీవుడ్ లోనే అగ్ర సంగీత దర్శకుడు అయిన కీరవాణిది ఈరోజు పుట్టినరోజు . ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ యూనిట్ టీమ్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేసింది. మా మ్యూజికల్ జీనియస్ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని రాసుచ్చింది. మీరు మా మూవీకి అందిస్తున్న మ్యూజిక్ కోసం ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంంటూ క్యాప్సన్ ఇచ్చారు. […]