సైలెంట్ గా వచ్చి మిస్సైల్ లా దూసుకుపోయిన స్టార్స్ వీళ్లే.. అందరి పేరు ఒకటే..

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రశాంత్‌ మానియా కొనసాగుతుంది. ప్రశాంత్ పేరుతో ఉన్న సెలబ్రిటీలే టోటల్ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని రూల్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నెలరోజుల పాటు టాలీవుడ్‌ని వీరు ఓ ఊపు ఊపేశారు. మెల్లగా వచ్చి మిస్సైల్‌లా దూసుకుపోతున్న ఆ సెలబ్రిటీస్ ఎవరు.. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ప్రశాంత్ సృష్టించిన సంచలనాలు ఓ రేంజ్ లో లేవు. వారి పేరు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. టీవీ రంగంలోనూ వినిపిస్తుంది. డిజిటల్ […]