ఎఫ్ 3 :మూవీ రివ్యూ … అనిల్ రావిపూడి మ్యాజిక్ మిస్ అయింది ?

మూవీ పేరు : ఎఫ్ 3 విడుదల: 27 మే 2022 నటీనటులు: విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సునీల్ తదితరులు డైరెక్టర్: అనిల్ రావిపూడి మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ నిర్మాత: దిల్ రాజు – శిరీష్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్: తమ్మిరాజు గతంలో అనిల్ రావిపూడి నుండి వచ్చిన సినిమాలు అన్నీ కూడా కామెడీ ట్రాక్ ఉన్నవే కావడం విశేషం. అయితే ఎఫ్ 2 మాత్రం పూర్తిగా […]

‘ రాజా ది గ్రేట్ ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్‌. గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో పాటు దీపావ‌ళి క్రేజ్‌ను బాగా క్యాష్ చేసుకునే ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.24 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి. ఫ‌స్ట్ వీక్‌కే సినిమా దాదాపు అన్ని ఏరియాల్లోను సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేసింది. దీంతో సెకండ్ […]

‘ మ‌హానుభావుడు ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్… శ‌ర్వా కెరీర్ రికార్డ్‌

యంగ్ హీరో శ‌ర్వానంద్ – మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పండ‌గ సీజ‌న్‌కు పెద్ద హీరోల సినిమాల‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొడుతోన్న శ‌ర్వానంద్ ఈ యేడాది సంక్రాంతి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో కెరీర్‌లోనే పెద్ద హిట్ కొట్టిన శ‌ర్వా ఇప్పుడు ద‌స‌రాకు మ‌హానుభావుడుతో మ‌రో సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ లాంటి రెండు పెద్ద సినిమాల‌కు పోటీగా మ‌హానుభావుడు సినిమాతో […]

TJ రివ్యూ: మ‌హానుభావుడు

TJ రివ్యూ: మ‌హానుభావుడు టైటిల్‌: మ‌హానుభావుడు జాన‌ర్‌: కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ నటీనటులు: శర్వానంద్ ,  మెహ్రీన్, వెన్నెల కిషోర్ , రఘుబాబు  ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు  సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ  మ్యూజిక్ : ఎస్ఎస్‌.థ‌మ‌న్‌ నిర్మాత: వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్  దర్శకత్వం: మారుతి   సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం : 151 నిమిషాలు రిలీజ్ డేట్‌: 27 సెప్టెంబ‌ర్‌, 2017 యంగ్ హీరో శర్వానంద్ ప‌దే ప‌దే పెద్ద హీరోల‌కు […]

‘ మ‌హానుభావుడు ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… రిజ‌ల్ట్ ఇదే

యంగ్‌హీరో శ‌ర్వానంద్ త‌న సినిమాల‌తో ప‌దే ప‌దే పెద్ద హీరోల‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్లు కొడుతున్నాడు. గ‌త సంక్రాంతికి డిక్టేట‌ర్ – సోగ్గాడే చిన్ని నాయ‌నా – నాన్న‌కు ప్రేమ‌తో సినిమాల‌తో పోటీప‌డి ఎక్స్‌ప్రెస్ రాజాతో హిట్ కొట్టాడు. ఇక ఈ సంక్రాంతికి చిరు ఖైదీ నెంబ‌ర్ 150 – బాల‌య్య శాత‌క‌ర్ణికి పోటీగా త‌న శ‌త‌మానం భ‌వ‌తిని రిలీజ్ చేసి మ‌ళ్లీ సూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ యేడాది ఇప్ప‌టికే శ‌త‌మానం […]

ఎన్టీఆర్ ముద్దు… ఆ రెండు సినిమాలు వద్దు అంటుతున్న ముద్దుగుమ్మ

కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్క‌డమంటే ఏ హీరోయిన్‌కి అయినా అదృష్ట‌మే! అందులోనూ వ‌రుస హ్యాట్రిక్ హిట్ల‌తో దూసుకుపోతున్న‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో అవ‌కాశం రావ‌డ‌మంటే.. ఇక ఆ హీరోయిన్ ఎగిరి గెంతులేయాల్సిందే!! ప్ర‌స్తుతం నాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు ఎన్టీఆర్‌. త్రివిక్ర‌మ్ తో చేయ‌బోయే ఓ క్రేజీ ప్రాజెక్టులో మెహ్రీన్ ను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేశాడ‌ట యంగ్ టైగ‌ర్‌!! జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ […]