టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దన్నగా కొనసాగుతున్న చిరు.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నాడు. ఇక.. ఏడుపదుల వయసులోనూ తన సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకోవాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు చిరు. ఇప్పటికే […]
Tag: Mega -157
వాట్.. ఒకరు కాదు ఇద్దరా.. చిరు కోసం అనిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా పూజా కార్యక్రమాలను ముగించారు టీం. ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పూజ కార్యక్రమంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్, నాగబాబు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, డైరెక్టర్ బాబి హాజరై సందడి చేశారు. ఇక అనీల్ రావిపూడి.. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమా కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే.. […]
చిరు సినిమాకు అనిల్ మార్క్ టైటిల్.. ఇక నవ్వుల పండగే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వీరిద్దరి కాంబోలో.. కామెడీ ఎంటర్టైనర్ సినిమా రూపొందింది. ఇక సినిమా రిలీజ్ కోసం ఎప్పటినుంచో ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త నెటింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనీల్, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి […]
మెగాస్టార్ 157తో అనిల్ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. చిరంజీవి కామెడీ టైమింగ్‌ను బేస్ చేసుకుని.. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్‌గా సినిమా తెరకెక్కించేందుకు సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే చిరంజీవి.. ఈ స్టోరి ఎంతల తనకు కనెక్ట్ అయిందో వివరించాడు. చాలా కాలం తర్వాత గొప్ప కామెడీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సమ్మర్లో ఏ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కాగా.. ప్రస్తుతం అనిల్ […]
మెగా 157,158 సినిమాల ఆర్డర్ డీటెయిల్స్ ఇవే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా 156గా రూపొందుతున్న విశ్వంభర పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమా తర్వాత.. మెగాస్టార్ 157, 158 సినిమాలు ఎవరితో ఉండనున్నాయి.. బ్యాక్ డ్రాప్ ఏంటి అనే అంశాలపై ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఇప్పటికే మెగా 157 విషయంలో ఎంతోమంది దర్శకుల పేర్లు వైరల్ గా మారాయి. సీనియర్ […]
మెగాస్టార్ సినిమా గురించి షాకింగ్ విషయం వెలుగులోకి… నిజంగా అది నిజమేనా..
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం చిరంజీవి రెండు కొత్త సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా ఆ రెండు నిర్మాణ సంస్థలు సినిమాల గురించి అధికారికంగా ప్రకటించాయి. ఒకటి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలా నిర్మిస్తున్న సినిమా మెగా 156. రెండవది మూవీ క్రియేషన్స్ లో వశిష్ట దర్శకత్వం లో తెరకెక్కుతున్న మెగా 157 సినిమా. ప్రస్తుతం సుస్మిత నిర్మిస్తున్న మెగా 156 సినిమా కి సంబందించిన ఒక వార్త […]
చిరంజీవి కోసం బాలీవుడ్ హీరోయిన్.. సెట్ అయ్యేనా..?
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గతంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె అందాన్ని పొగడని వారంటూ ఎవరు ఉండరు. అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్యారాయ్. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అందంగానే ఉన్న ఐశ్వర్యరాయ్ మధ్యలో కూతురు పుట్టి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత మళ్లీ స్లిమ్ గా తయారై సినిమాలలో చేయడం మొదలుపెట్టింది. రీసెంట్గా మణిరత్నం తెరకేక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలలో నటించింది. ఇందులో నటించిన ప్రతి […]