`క్రాక్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రావితేజ నటిస్తున్న చిత్రం `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా జస్ట్ విజువల్స్ మరియు […]