ఆనందయ్య ఐ డ్రాప్స్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..?

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ కి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తెలిసిందే. అయితే కంటి మందు విషయంలో హైకోర్టు బ్రేక్ వేయడంతో తాజాగా ఆనందయ్య మెడిసిన్ అధ్యాయనా నివేదికను పరిశీలించిన హైకోర్టు ఆనందయ్య కరోనా కంటి మందుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆనందయ్య మెడిషన్ తెలుగు రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలకు పంపిణీ కార్యక్రమం చేయటంలో ప్రభుత్వం రంగంలోకి దిగి భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రాలకు ఆనందయ్య […]

కోవిడ్ ను ఎదుర్కోనేంద‌కు కేంద్రం కొత్త కార్యక్రమం

దేశంలో కోవిడ్-19 సంక్రమణ సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరూపిత ఆయుర్వేద మూలికా ఔషధం ఆయుష్64, సిద్ధ ఔషధం కబసురా కుడినీర్లను పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆసుపత్రుల్లో లేని కోవిడ్ రోగులకు వాటిని అందివ్వ‌నున్నారు. ఆ రెండు మందులు సమర్థ‌వంతంగా పనిచేస్తాయని మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్స్ లో రుజువయింది కూడా. ఆయూష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, దశలవారీగా పంపిణీకి సమగ్ర […]

శుభ వార్త : కరోనా వైరస్ కు హోమియోపతి వ్యాక్సిన్..!

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో దానికి చెక్ పెట్టేందుకు భారత్ మరో అడుగు వేసింది. హోమియోపతి వ్యాక్సిన్ తో కరోనాను తరిమేందుకు రెడీ అయింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు. భారత్ మాత్రం ఇప్పుడు హోమియో టీకా ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ ని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా కంపెనీ తయారు చేసారు. ఈ […]