మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బాలీవుడ్‌లోనే టాప్ బ్యానర్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించారు. ఇక.. ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ […]
Tag: Master Movie
ఆ అట్టర్ ఫ్లాప్ మూవీని మిస్ చేసుకున్నందుకు బాధపడతున్న రష్మిక.. మైండ్ గానీ దొబ్బిందా?
అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. అందులో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న `పుష్ప 2` ఒకటి. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో `యానిమల్` అనే సినిమా చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకుడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులోనూ రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. […]
మాస్టర్ రికార్డులను చిత్తు చిత్తు చేసిన వైష్ణవ్ తేజ్!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డబ్యూ చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనే కాదు.. బుల్లితెరపై సైతం ఉప్పెన సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి […]
విజయ్ `మాస్టర్` మూవీ అరుదైన రికార్డ్!
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం మాస్టర్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా..మాలవికా మోహనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా గత ఏడాదే విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ పడుతూ వచ్చి చివరకు జనవరి 13న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో రూ. 200 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. మరోవైపు ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ […]