పెద్దింటి కొడుకుని పెళ్లి చేసుంటే..ఆ తర్వాత ఏ హీరోయిన్ పరిస్థితి అయినా ఇంతేనా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ సినీ వర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతకుముందు స్టార్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో రాజ్యమేలేసిన అందాల ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత మాత్రం సైలెంట్ గా మారిపోతున్నారు. దానికి కారణమేంటా..? అనే విషయం జనాలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు . సినిమా ఇండస్ట్రీని తమ అందచందాలతో ఏలేసిన బ్యూటీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు . అరాకొరా సినిమాలలో నటిస్తున్నారే కానీ ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ సాటిస్ఫైడ్ […]

రహస్యంగా వివాహం చేసుకున్న బ్రిటన్ ప్రధాని..?

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి ఇంటివాడు అయ్యాడు. శనివారం వెస్ట్‌ మినిస్టర్‌ కేథడ్రల్‌లో క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు బ్రిటన్ పత్రికలు తెలిపాయి. ఇది బోరిస్‌ జాన్సన్‌ కి మూడో వివాహం. 2020 ఫిబ్రవరి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు జాన్సన్‌, సైమండ్స్‌ తెలిపారు. బ్రిటన్‌ ప్రధానికి 56 ఏళ్ల వయస్సు ఇంకా క్యారీ సైమండ్స్‌కు 33 సంవత్సరాలు. వీళ్లిద్దరికీ ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. 2019 సంవత్సరంలో జాన్సన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి […]