యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి విలన్‌గా చేస్తే.. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్‌గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుంచిన ఈ చిత్రం మే 12న తెలుగు, తమిళ […]