Tag Archives: Marati

ప్రముఖ దర్శకురాలు మృతి..!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ మూవీ ఇండస్ట్రీ మార్చేసిన దర్శకురాలు, నిర్మాత అయిన సుమిత్ర భవే చివరి శ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గత కొద్దిరోజులుగా పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు ఉదయం ఆమె ప్రాణాలు విడిచారు. సునీల్‌ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త వెలుగు నిచ్చారు. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు,

Read more