ఘట్టమనేని సూపర్ స్టార్.. కృష్ణ పేరుకు సినీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అప్పట్లో ఓకే ఏడాదిలో ఏకంగా 17 నుంచి 18 సినిమాలు చేసిన హీరోగా కృష్ణకు ఘనత దక్కింది. అంతేకాదు.. విజయ నిర్మలతో 48, జయప్రద తో 46 సినిమాలు చేసి.. ఒకే హీరోయిన్ తో హైయస్ట్ సినిమాలు చేసిన హీరోగాను కృష్ణ రికార్డులు క్రియేట్ చేశారు. ఇక పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసిన కౌబాయ్ సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం […]

