విష్ణు ” కన్నప్ప ” కు మనోజ్ షాకింగ్ రివ్యూ..!

గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే.. కన్నప్పలో మంచు విష్ణు శివయ్య డైలాగ్‌కు సెటైరిక‌ల్ కౌంటర్లు కూడా వేశాడు మ‌నోజ్‌. అంతేకాదు.. తాజాగా కన్న‌ప్ప రిలీజ్ ముందు.. విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించకుండా టీం అందరికీ కంగ్రాట్యులేషన్స్ చెబుతూ మనోజ్ చేసిన ట్వీట్ తెగ వైరల్‌గా మారింది. సినిమా కోసం మా నాన్నగారు.. ఆయన బృందం ఎన్నో […]

కన్నప్ప త‌ప్పు, ఒప్పులివే.. అదొక్కటి లేదంటే మూవీ బ్లాక్ బస్టర్..!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో.. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ కీలకపాత్రల‌లో నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఆడియ‌న్స్‌లో పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ మొదలైంది. సినిమా చూసిన చాలామంది ఆడియన్స్.. సినిమాపై పాజిటివ్ గా మాట్లాడుతూ.. సినిమా బాగుందని అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సాధారణ ఆడియన్స్ సైతం థియేటర్లో సినిమా చూసేందుకు […]

కన్నప్ప.. ప్రభాస్ రుద్ర రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఎవరంటే..?

మంచు విష్ణు నటించిన తాజా మూవీ కన్నప్ప. మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్గా.. ఆవా ఎంటర్టైన్మెంట్, 24 ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్ లో థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడం విశేషం. కాగా.. మొదట్లో మంచు విష్ణు కన్న‌ప్ప‌ ప్రాజెక్టును అనౌన్స్ చేసినప్పుడు ఎన్నో నెగటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. మెల్లమెల్లగా […]

Kannappa Review: సినిమా-స్టోరీ హిట్..కానీ, అది మాత్రం ఫట్..100కి 100% ఇది నిజం..!

డైనమిక్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా “కన్నప్ప” . అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్‌స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది . అఫ్కోర్స్ సినిమాపై అడపా దడపా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ని బాగుంది అంటూ మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మోహన్ […]

” కన్నప్ప ” ఫుల్ రివ్యూ.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ హిట్టా.. పట్టా..!

టాలీవుడ్ క్రేజి హీరో మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తాజా మూవీ కన్నప్ప. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా రూపొందింది. అవా ఎంటర్‌టైన్మంట్స్‌, 24 ఫ్రెమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్ల పై సంయుక్తంగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నా.. అక్కడక్కడ నెగటివ్ కామెంట్స్ […]

ట్రోలర్స్ కు కన్నప్ప టీం స్ట్రాంగ్ వార్నింగ్.. యాక్షన్ తీసుకుంటాం.. !

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈ నెల 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా పై విష్ణు ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు కన్నప్పకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివీల్‌ చేయనున్నట్లు ఇప్పటికే అటు విష్ణు.. ఇటు మోహన్ బాబు.. ఇద్దరు ప్రమోషన్స్ లో ఎన్నోసార్లు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా పై ఆడియన్స్‌లోను భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఇలాంటి క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్‌కు […]

” కన్నప్ప ” సెన్సార్ కంప్లీట్.. రన్ టైం డీటెయిల్స్ ఇవే..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈనెల 27న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌లో పలకరించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై విష్ణు ఆశ‌ల‌న్ని పెట్టుకున్నడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవడం ఖాయమని.. తన ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కట్స్, ఐటం సా్గ్‌.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ రెబల్ స్టార్ ప్రభాస్. […]

ప్రభాస్ కృష్ణుడు.. నేను తన కర్ణుడు.. కన్నప్ప ప్రీ రిలీజ్ లో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా గ్రాండ్ లెవెల్ లో జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విష్ణు మాట్లాడుతూ.. ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రభాస్ స్నేహం గురించి ఆయన గొప్పతనం గురించి వివరించాడు. స్నేహితుల రెండు రకాల వ్యక్తులు ఉంటారని.. అందులో ఒకరు కృష్ణుడు లాంటి వారు.. కాగా మరొకరు కర్నుడు లాంటి వాళ్ళు. నేను, ప్రభాస్ కూడా సేమ్ అలాగే. నా లైఫ్ […]

కన్నప్ప టిీంపై సీరియస్ అయినా హైకోర్ట్.. కీలక ఆదేశాలు జారి..!

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా తెర‌కెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ క‌న్న‌ప్ప‌. ఈ సినిమా కోసం వీళ్ళిద్దరూ ఎంతగానో రిస్క్‌ చేశారు. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి క్రమంలో సినిమా వివాదాస్పదంగా మారింది. సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలు, బ్రాహ్మణులను కించపరిచేల సినిమా నిర్మించారని.. బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపుర‌పు శ్రీధర్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు రీట్ పిటిషన్ను దాఖల చేశాడు. వేసవి సెలవుల అనంతరం […]