మంచు మోహన్ బాబు చిన్న కొడుకు గా శ్రీ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు మంచు మనోజ్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మంచు కుటుంబంలోనే అందరికంటే భిన్నమైన వ్యక్తిత్వంతో మనోజ్ అభిమానుల్లో పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆయన సినిమా వచ్చి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ మధ్య […]
Tag: manchu mohan babu
బ్లాక్‌బస్టర్ ‘ హనుమాన్ జంక్షన్ ‘ సినిమా మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లే…!
సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అలాగే ఫ్లాప్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేరు. అదంతా సినిమా చూసే ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. అయితే ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా కథ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవడం లేదా నచ్చకపోతే ఫ్లాప్ అవడం జరుగుతుంది. అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం సినీ […]
డైలాగ్ కింగ్-బాబు భేటీ.. కొత్త గేమ్ ఇదేనా…!
డైలాగ్‌కింగ్‌గా గుర్తింపు ఉన్న మోహన్‌బాబు..తాజాగా టీడీపీఅధినేత చంద్రబాబును కలిశారు. తన కుమార్తె తో కలిసి..హైదరబాద్‌లోని చంద్రబాబు నివాసంలో దాదాపు గంటన్నర సేపు చర్చించారు. అయితే.. ఈ చర్చలు..సడెన్‌గా.. బాబుతో భేటీ కావడం.. వంటివి ఆసక్తిగా మారాయి. వాస్తవానికి గత ఎన్నికలకు ముం దు.. వైసీపీకి అనుకూలంగా మోహన్‌బాబు వ్యవహరించారు. అంతేకాదు.. గత చంద్రబాబు సర్కారుపై ఆయన నోరు చేసుకున్నారు. తిరుపతిలోని తన శ్రీవిద్యా నికేతన్‌కు.. ఇవ్వాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని.. పేర్కొం టూ.. ఆయన […]
వైఎస్ఆర్ జయంతి..మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
దివంగత ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విలక్షన నటుడు, టాలీవుడ్ కలక్షన్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు […]