కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మీ.. మెదటి సినిమాతో తన నటనా విశ్వరూపాన్ని చూపించింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. హీరోయిన్‌గా క్లిక్ కాలేకపోయింది. కానీ, బుల్లితెరపై పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌ను […]
Tag: manchu lakshmi
వంటలక్కగా మంచు లక్ష్మి..ఆ యంగ్ హీరోతో రచ్చ రచ్చ!
సీనియర్ హీరో మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం లక్ష్మి సినిమాలు చేయకపోయినా.. టీవీ షోలతో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడ ఈ అమ్మడు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం వంటలక్కగా మారింది. కొత్త కంటెంట్‌తో పాటు సరికొత్త షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహ.. త్వరలోనే `ఆహా భోజనంబు` అంటూ వంటల ప్రోగ్రామ్‌తో రాబోతోంది. ఈ ప్రోగ్రామ్‌కు మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో సెలబ్రెటీల చేత […]
`ఆహా`లో వంటల ప్రోగ్రామ్..రంగంలోకి మంచు లక్ష్మి!
గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన `ఆహా`.. అనతి కాలంలోనే యమా క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా `ఆహాః భోజనంబు` పేరుతో వంటల ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయబోతోంది. ఈ షోకు హోస్ట్‌గా మంచు లక్ష్మి రంగంలోకి దిగబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మేరకు విడుదలైన పోస్టర్ […]
లేటు వయసులో మంచు లక్ష్మి ఘాటు అందాలు..పిక్స్ వైరల్!
సీనియర్ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదట పలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తనలోని విలనిజం చూపించి ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. మంచి లక్ష్మికి భారీ హిట్టు మాత్రం పడలేదు. కానీ, పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి.. మంచి గుర్తింపు […]
చీరలో మంచు లక్ష్మీ మాస్ స్టెప్పులు..వీడియో వైరల్!
ప్రముఖ నటి, నిర్మాత, సీనియర్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీ.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా సరైన బ్రేక్ రాలేదు. అయితే స్మాల్ స్క్రీన్‌పై మాత్రం ఈ భామ బాగానే సక్సెస్ అయింది. పలు టీవీ షోలకు హోస్ట్‌గా, జడ్జ్‌గా వ్యవహరించి.. సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే […]
అక్కడి పోలీసులకు మంచు లక్ష్మి లంచ్!
కంటికి కనిపించిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా సంఖ్యలో నమోదు అవుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇటీవలె తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ కరోనాను అదుపు చేసేందుకు లాక్‌డౌన్ పెట్టారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు […]
అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టులన్నీ వ్యంగ్యంగా ఉండటంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో మంచు లక్ష్మి తరచూ ట్రోలింగ్‌కు గురవుతూ.. వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మడు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్‌లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. […]
పెళ్లి పీటలెక్కబోతున్న రకుల్..గుట్టు విప్పేసిన మంచు లక్ష్మి!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రకుల్.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రకుల్ త్వరలోనే పెళ్లీ పీటలెక్కబోతోందట. ఈ విషయాన్ని రకుల్ బెస్ట్ ఫ్రెండ్ మంచు లక్ష్మీనే బయట పెట్టింది. తాజాగా వీరిద్దరూ రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్ననెంబర్ వన్ యారీ షోలో రచ్చ చేశారు. […]
వైసీపీలోకి మంచు ఫ్యామిలీ ఎంట్రీ..!ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి సపరేట్ క్రేజ్ ఉంది. విలక్షణ నటుడు మోహన్‌బాబు రూటే ఓ సపరేటుగా ఉంటుంది. మోహన్‌బాబుకు ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయ రంగంతోను ఎంతో అనుబంధం ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు విపక్ష వైసీపీతోను ఆయనకు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. ఏపీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు మోహన్‌బాబుకు వరుసకు మేనత్త కొడుకు అవుతాడు. ఇక విపక్ష వైసీపీ అధినేత జగన్ అయితే అల్లుడు వరుస అవుతాడు. గతంలో […]