తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వివాదాల కారణంగా ఈ కుటుంబం రోడ్డు కక్కింది అన్నదమ్ములు మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య ఇష్యూ మరింత చల్లరేగడంతో.. రాష్ట్రంలో వీళ్ళ వివాదం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గొడవలు, కేసులతో మొదలై.. ఇప్పుడు డైరెక్ట్‌గానే ఓపెన్ కామెంట్స్ చేసుకునే రేంజ్ కు ఎదిగింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు.. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే పతనాన్ని […]