టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో స్టార్ అయ్యాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి విభిన్న పాత్రలను పోషిస్తూ నటుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలతో ప్రేక్షకుల భక్తిసాగరంలో ముంచాడు. ఆరు పదుల వయసులో కూడా హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా […]
Tag: manam movie
`మనం` మూవీలో శ్రియా రోల్ ను రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
మనం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించారు. శ్రియా, సమంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్, అఖిల్, అమల, రాశి ఖన్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ […]
వారెవ్వా..ఆ విషయంలో నాగ్ ను ఢీ కొట్టే మగాడే ఇండస్ట్రీలో లేడుగా..రేర్ రికార్డ్..!!
సీనియర్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. నాగార్జునను టాలీవుడ్ మన్మధుడుగా అందరూ పిలుచుకుంటారు. నాగార్జున తన కెరీర్లో ఎక్కువ ఫ్యామిలీ మరియు ప్రేమ కథ సినిమాలో ఎక్కువ చేశాడు. ఇక దీంతో నాగార్జునకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా నాగార్జున ది కోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్5న ప్రేక్షకుల […]
`మనం`లో బిగ్ ఆఫర్.. అనుష్క అందుకే వదులుకుందా?
అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ `మనం`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. సమంత, శ్రియ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2014 మే 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రామే అక్కినేని నాగేశ్వరరావుకు ఆఖరి చిత్రం. అయితే […]
`మనం` డైరెక్టర్‌తో అల్లు అర్జున్..త్వరలోనే..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా విషయం పక్కన పెడితే.. బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా.. సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇష్క్, 24, మనం వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ గుర్తింపు […]