ఈ ఏడది సంక్రాంతి బరిలో అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకుంది. ఓ సీనియర్ హీరో సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో అనీల్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు.. వెంకటేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డ్ […]

