కండోమ్స్ ఫర్ బోత్ : వీటిని ఆడ, మగ ఎవరైనా వాడొచ్చు..!

పూర్వకాలంలో కండోమ్స్ వాడకం అనేది ఉండేది కాదు. అందుకే దంపతులు ఐదు నుంచి పది మంది పిల్లలను కనేవారు. ఆ తర్వాత 1855లో మొదటిసారిగా ప్రపంచంలో కండోమ్స్ వాడకం మొదలైంది. అయితే మొదట్లో గర్భ నిరోధం కోసమే ఈ కండోమ్స్ వాడేవారు. రబ్బర్ తో తయారు చేసే కండోమ్స్ అప్పట్లో అందుబాటులో ఉండేవి. అయితే అవి గర్భ నిరోధంలో పూర్తిస్థాయి రక్షణ ఇచ్చేవి కాదు. ఆ తర్వాత లేటెక్స్ టైప్ కండోమ్స్ 1920 నుంచి వాడకంలోకి వచ్చాయి. […]

కబాలి స్టోరీ అంతా అక్కడేనా!

రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమా ప్రారంభమైనప్పుడే ఇదో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశమని దర్శకనిర్మాతలు చెప్పేశారు. తాజాగా దీనికి సంబంధించి దర్శకుడు పా రంజిత్ మరిన్ని వివరాలు వెల్లడించాడు. తమ సినిమాలో హీరో పూర్తి పేరు కబలీశ్వరన్. బ్రిటీష్ పాలన సమయంలో ఆయన కుటుంబం మలేసియాకు వలస వెళ్తుంది. మలేసియాలోనే పెరిగి పెద్దవాడైన కబాలిని అక్కడి భారతీయ కార్మికుల కష్టాలు కదిలిస్తాయి. వారి సంక్షేమం కోసం కబాలి ఏం చేశారన్నదే తమ సినిమా అని రంజిత్ వివరించాడు. ‘కబాలి’ […]