యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా జెన్నిఫర్ పాత్రలో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్‌లు నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై […]
Tag: making video
ఆ హీరోయిన్ ముందే బోరున విలపించిన సోనూసూద్..ఏమైందంటే?
సోనూసూద్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రిల్ లైఫ్‌లో విలన్ అయినప్పటికీ.. రియల్ లైఫ్‌లో మాత్రం దేశప్రజలందరి చేత హీరో అనిపించుకున్నారీయన. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కష్టమని వచ్చిన వారందరినీ ఆదుకున్న సోనూ.. తాజాగా సెట్లో, అదీ కూడా హీరోయిన్ ముందు బోరున విలపించారు. ఇంతకీ సోనూ ఎందుకు ఏడ్చారు..? అసలు ఏం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సోనూ.. ఇటీవల `సాత్ […]
రచ్చ లేపుతున్న పవన్-రానా మూవీ మేకింగ్ వీడియో!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ చిత్రం నిన్నే మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. […]
`నారప్ప` మేకింగ్ వీడియో..అదరహో అనిపించిన వెంకీ!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కరోనా పరిస్థితులు కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన నారప్ప.. మంచి టాక్ తెచ్చుకుంది. సెలబ్రెటీలు సైతం […]