జులైలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎ.ఆర్.మురుగడాస్‌ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఠాగూర్‌మధు-ఎన్వీప్ర సాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈచిత్రానికి మహేష్ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా 23కోట్లు అని సమాచారం. ఇక తమిళ, తెలుగులోనే కాదు.. తన సైటల్ ఆఫ్ టేకింగ్‌తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న మురుగదాస్ ఈ చిత్రానికి 20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ […]
Tag: mahesh
మనమంతా ఫస్ట్ లుక్
మంచి చిన్న సినిమాలు అందించాలన్నది నిర్మాత సాయి కొర్రపాటి తహతహ. ఆ క్రమంలో డబ్బులు పోయినా ఓకె అంటారు కానీ, నిర్మాణం మాత్రం ఆపరు. మరోసారి మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ లాల్, గౌతమి లాంటి మాంచి సీనియర్ హీరో, హీరోయన్లను, ఓ కొత్త జంటకు జత చేసి, విభిన్నచిత్రాలు అందించే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మనమంతా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా […]
విజయం తుమ్మలది…క్రెడిట్ కేటీఆర్‌ది..!
రాజకీయాల్లో, ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో ‘క్రెడిట్’ గొడవ ఎక్కువగా ఉంటుంది. అపజయానికి ఎవ్వరూ బాధ్యత తీసుకోరుగాని విజయం సాధిస్తే మాత్రం దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని నాయకులు ప్రయత్నాలు చేస్తారు. కొందరు నాయకులు క్రెడిట్ తమేక దక్కాలని నేరుగా చెప్పకపోయినా అనుచరులతో, వంధిమాగధులతో ప్రచారం చేయిస్తారు. ఈ విషయంలో మీడియాలోనూ అనేక కథనాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎవరు ఎందుకు ఓడిపోయారో, ఎవరు ఎందుకు […]
