మహేష్ బాబు సినిమాలో చిట్టి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ నటించబోతోంది అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది అని వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించాయి. మరి ఆ తరువాత యువ హీరోయిన్ శ్రీలీలా ఆ పాత్రను […]

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్‌… వావ్ కేక పెట్టించే కాంబినేష‌న్‌…!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో యువరాజుగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని తండ్రికి తగ్గ కొడుకు అని అందరితో అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ […]

కోటా శ్రీనివాసరావు ఒక్క అవకాశం ఇవ్వమని NTR, మహేష్ ను అడిగితే ఇలా రియాక్ట్ అయ్యారట!

కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో కోటా శ్రీనివాసరావుది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన కోట తరువాతి రోజుల్లో ఓ తండ్రిగా, బాబాయ్ గా నటించి మెప్పించాడు. ఈ వయస్సులో కూడా అతను అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉండటం విశేషం. ఇకపోతే కోటా విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సమయంలోనే తన కొడుకుని కోల్పోవడంతో పూర్తిస్థాయిలో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ కొడుకులేని […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా నుండి… లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో మహేష్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమాగా తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖ‌లేజా చిత్రాలు మంచి క్లాసికల్ సినిమాలగా మిగిలిపోయాయి. ఈ సినిమాలో థియేటర్‌లో అంత ఆడకపోయినా… టీవీలో ఈ సినిమాలు మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి.. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చిన టిఆర్పి రేటింగ్ […]

హిట్ కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటున్న మహేశ్ బాబు..నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే ..!?

మహేష్ బాబు ది త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది అతడు ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. రెండవది ఖ‌లేజా ఈ సినిమా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమా స్సంబ్28 అనే వర్కింగ్ టైటిల్ తో సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇదే సందర్భంలో ఈ […]

మ‌హేష్ ఆ స్టార్ హీరోతో మ‌రో సీత‌మ్మ వాకిట్లో రెడీనా…!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు టాలీవుడ్ లో ఈ తరం స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారన్న ఆశలు ఎవరికి ఉండేవి కాదు. అలాంటి సమయంలో మహేష్ – వెంకటేష్ ఇద్దరూ పెద్ద డేరింగ్ స్టెప్ వేసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ […]

ఎన్టీఆర్‌, మ‌హేష్‌లే బెస్ట్ హీరోలు… సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్‌..!

తెలుగు చిత్ర పరిశ్రమల విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తన మొదటి సినిమా గులాబీ నుండి ఇటీవల రిలీజైన నక్షత్రం సినిమా వరకు క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేసుకోగలిగాడు. కృష్ణ‌వంశీ సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సింధూరం- అంతపురం- మురారి- చక్రం- ఖడ్గం- రాఖీ- చందమామ- మహాత్మా -మొగుడు- గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌… అదిరిపోతుందా…!

తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్‌ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]

మొదట నమ్రతను మహేశ్‌ ఫ్యామిలీ అంగీకరించలేదనీ మీకు తెలుసా..? మహేష్ ఏం చేసాడంటే?

తెలుగు పరిశ్రమలో ముచ్చటైన జంట ఏది అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మహేశ్‌బాబు-నమ్రత జంట. అవును.. వారికి పెళ్ళై 17 ఏళ్ళు దాటుతున్నా వారు ఇప్పటికీ నూతన దంపతులలాగే వ్యవహరిస్తారు. వారి మధ్య ప్రేమకు ఇదే ఓ కారణం. అందుకనే టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఇక వీరిద్దరిని ప్రేమ అనే అంశంతో ముడివేసింది ‘వంశీ’ అనే సినిమానే. ఇక ఎవరికీ తెలియని ఓ విషయం ఏమంటే ఈ సినిమా అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా చిత్ర […]