మహేష్ ఆస్తుల లెక్కలు ఇవే.. సంపాదన ఏంతంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న‌ అంటే నేడు తన 50వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న మహేష్.. ఏజ్‌ కనిపించకుండా తన గ్లామర్, ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ స్టార్ హీరో సినీ ప్రస్థానం, ఆస్తులు విలువలు, రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్టార్ హీరో కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి మహేష్ చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చాడు. తన సొంత టాలెంట్‌తో సూపర్ స్టార్ గా […]

మహేష్ నటించిన ఆ సినిమా అంటే నమ్రతకు అంత ఇష్టమా.. ఇప్పటికీ మర్చిపోలేక పోతుందా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే ప్రారంభమైన మహేష్ ఇంట్లో జరిగిన వరస విషాదాలు కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎంతో శ‌రవేగంగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్‌తో సినిమామా పూర్తయిన వెంటనే మహేష్- రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీ […]

ఏంటి..ఈ హీరోకి ఆ మాత్రం తెలియదా..? ఫస్ట్ టైం ట్రోల్ అవుతున్న మహేశ్ బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం ..చాలా కామన్ గా అయిపోయింది . మరి ముఖ్యంగా కొందరు స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా ..?వాటిని పట్టుకుని ట్రోల్ చేద్దామా ..? అంటూ కాచుకుని కూర్చుంటున్నారు జనాలు. ఈ క్రమంలోనే అలాంటి ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయిపోయాడు మహేష్ బాబు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ […]