టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2022లో దాదాపు ఫారిన్‌లోనే తన సమయాన్ని గడిపేశాడు. ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఈ హీరో విదేశాల్లోనే ఎంజాయ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పరదేశంలోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ హ్యాండ్సమ్ హీరో స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతను తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి లుజర్న్ సిటీలో న్యూ ఇయర్ వేడుకలు […]