మహేష్ సరసన కృతిసనన్…?

తెలుగు సినీ ఇండస్ట్రీకి కృతిసనన్ మహేష్ బాబు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో ఈ హీరోయిన్ ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో తన మార్క్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఆమె నటిస్తోంది. ప్రభాష్ సరసన ఆదిపురుష్ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు […]

బీచ్‌లో మ‌హేష్ భామ బికినీ షో..చూస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన భ‌ర‌త్ అను నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొద‌టి సినిమాతోనే బంప‌ర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వినయ విధేయ రామలో న‌టించినా.. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఈ చిత్రం త‌ర్వాత తెలుగులో మ‌రే సినిమా చేయ‌క‌పోయినా.. బాలీవుడ్ లో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. […]

మ‌హేష్‌తో మ‌ళ్లీ న‌టించాల‌నుంది..ఓపెన్ అయిన ప్ర‌భాస్ భామ‌!

కృతి సనన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ హీరోగా తెర‌కెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ త‌ర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక బాలీవుడ్‌లో వ‌రుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ‌.. […]

మ‌హేశ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌!

మ‌హేశ్ బాబు సినిమా వ‌స్తుందంటేనే ప్రేక్ష‌కుల్లో ఎన్నో ర‌కాల అంచ‌నాలుంటాయి. అలాంటి ఈ సూప‌ర్ స్టార్ సినిమా వ‌చ్చి ఇప్ప‌టికీ చాలా రోజుల‌వుతోంది. మ‌హేశ్‌బాబు లాస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ఇప్పుడు డైరెక్ట‌ర్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు మ‌హేశ్‌బాబు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్‌ని దుబాయ్‌లో పూర్తి చేసుకుంది మూవీ టీం. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా […]

గ్రేట్ హెయిర్ డే : సితార హెయిర్ కట్ ఫోటోస్ వైరల్..!

హీరో మహేష్ బాబు కుమార్తె తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు గ్రేట్ హెయిర్ డే! లవ్ మై న్యూ హెయిర్ కట్.. మీకు నచ్చిందా? అంటూ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీనికి అభిమానుల నుంచి లవ్ ఈమోజీలు కురుస్తున్నాయి. వావ్ లుకింగ్ సో క్యూట్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగానే ఈ కొత్త హెయిర్ స్టైల్లో సితార ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ఆ కర్లీ హెయిర్ ఫ్రీస్టైల్లో […]

‘ఆర్.ఆర్.ఆర్’ బ్యానర్ లో ‘మహేష్ సినిమా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పారట’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హైట్రిక్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చేసిన ట్వీట్ తో […]

`ప్రతాపరుద్రుడు`గా మ‌హేష్‌..తెర‌పైకొచ్చిన ఇంట్ర‌స్టింగ్ ప్రాజెక్ట్‌!

టాలెంటెడ్ అండ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం స‌మంత‌తో శాకుంతలం సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యాబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబుతో ప్రతాపరుద్రుడు అనే టైటిల్‌తో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ ప్ర‌స్తుతం సన్నాహాలు చేస్తున్నట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లాక్ […]

`సర్కారు..` విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్ ఆందోళ‌న‌..అసలేమైందంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ కనిపించబోతున్నారని గత రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలోనే మ‌హేష్ ఫ్యాన్స్ […]

మహేష్ వడిలో సితార పాప… ఫోటో వైరల్..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు టాలీవుడ్‌లోఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆయ‌న గారాల కూతురు సితార కూడా సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గాఉంటుంది. మ‌హేశ్‌బాబు సినిమా వ‌చ్చిందంటే చాలు సితార ఆ సినిమాపై చేసే హంగామా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక మ‌హేశ్‌బాబు కూడా త‌న కుటుంబానికి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారు. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు. ఇక ఇప్పుడు షూటింగులు లేక‌పోవ‌డంతో మహేశ్‌ ఎక్కువగా కొడుకు గౌతమ్‌, కూతురు సితారాతోనే టైమ్‌పాస్ చేసేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన […]