మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్‌… వావ్ కేక పెట్టించే కాంబినేష‌న్‌…!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో యువరాజుగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని తండ్రికి తగ్గ కొడుకు అని అందరితో అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ […]

రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ రిపీట్..మహేష్ బాబుకు జోడిగా ఆలియా భట్..

ఎస్ఎస్ రాజమౌళి.. ఒక పేరు కాదు బ్రాండ్.. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు.. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే రాజమౌళి మూవీ యూనిట్ లో కలిసి జపాన్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ […]

SSMB -28 నటుల రెమ్యూనరేషన్ లెక్కలు తెలిస్తే షాక్..!!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తూ ఉన్నది. అయితే ఈ సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్, బిజినెస్ గురించి ఇప్పుడు పలు వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఏకంగా రూ. 65 కోట్ల […]

మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఇదే… మరో అద్భుతాన్ని సృష్టిస్తున్న రాజమౌళి..!

బాహుబలి సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చూపించిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ సినిమా త‌ర్వాత‌ ఎన్టీఆర్- రామ్ చరణ్‌తో కలిసి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా సినిమా ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళి మరో మెటెక్కాడనే చెప్పాలి. ఈ రెండు సినిమాల హిట్ అవ్వడంతో ఆయన తరువాత సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఎలాంటి స్టోరీ తో రాబోతున్నాడా? అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా […]

మహేష్ బాబు డబ్బుకోసం ఏదన్నా చేస్తాడా? నిరాశానిస్పృహలతో అభిమానులు!

మహేష్ బాబు అంటేనే అందానికి బ్రాండ్ అంబాసిడర్. ఈ సూపర్ స్టార్ సినిమాల సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఏదన్న బిజినెస్ కి బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే అందరూ ముందుగా ఎంచుకొనేది మహేష్ బాబునే. కటౌట్ అలా ఉంటుంది మరి. ఈ క్రమంలోనే మహేష్ అనేక వ్యాపార బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తారు. డబ్బులు కూడా దండిగా ఇవ్వడంతో మన సూపర్ హీరో వెనకాడకుండా ప్రమోట్ చేస్తుంటాడు. అదంతా పక్కన బెడితే, ఈ మధ్య […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా నుండి… లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో మహేష్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమాగా తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖ‌లేజా చిత్రాలు మంచి క్లాసికల్ సినిమాలగా మిగిలిపోయాయి. ఈ సినిమాలో థియేటర్‌లో అంత ఆడకపోయినా… టీవీలో ఈ సినిమాలు మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి.. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చిన టిఆర్పి రేటింగ్ […]

మహేష్ బాబు 28వ సినిమాకి సర్వం సిద్ధం.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే..!!

మహేష్ బాబు అప్‌కమింగ్ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కొద్దీ అది మొన్నటిదాకా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న అనపూర్ణ స్టూడియోలో స్టార్ట్ కాబోతోంది. ఈ స్టూడియోలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక సెట్ నిర్మించారు. ఇక్కడే మూవీ మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ మొట్టమొదటిగా ఫైట్ సీన్‌తో కెమెరాకు పని చెప్పబోతున్నారు. అల వైకుంఠపురములో సినిమా తరువాత […]

మహేష్‌బాబు మూవీ కోసం అలాంటి గొప్ప టెక్నాలజీ వాడుతున్న రాజమౌళి..!!

దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలసి ఒక సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు కానీ కథపై డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సినీ సర్కిల్‌లో వినబడుతున్న మాట. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. దీన్ని హాలీవుడ్ లెవల్‌లో రూపొందించి ఈసారి అన్ని రికార్డులను బద్దలు కొట్టాలని రాజమౌళి సిద్ధమవుతున్నాడు. అందుకు, ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాడని […]

టాలీవుడ్, కోలీవుడ్ ఫాన్స్ వార్… సిగ్గుపడే విధంగా ఆన్లైన్ యుద్ధం! 

సినిమా అనేది ఓ బిజినెస్. ఇక్కడ ఎవరి పని వారు చేసుకుంటారు. హీరోలు హీరోలు బాగానే వుంటారు. ఇక్కడ నిలకడ లేనిది వాళ్ళ ఫ్యాన్స్ కి మాత్రమే. అనవసర అభిమానమదంతో మాహీరో గొప్ప అంటే మాహీరో గొప్ప అని పరస్పరం వాదించుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా మీటింగులు పెట్టేస్తున్నారు. ఒకరి హీరోను మరొకరు ట్రోల్ చేసుకోవడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య అల్లు అర్జున్, రామ్ చరణ్ […]