సొంతిల్లు.. చాలామందికి ఉండే కల. ఆ కలను నెరవేర్చుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరి ఇంద్రభవనం లాంటి ఇళ్ళను నిర్మించుకుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం అంత ఖర్చు పెట్టి కట్టుకున్న సొంత ఇంటిని వదిలి అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అంత ఖరీదైన భవనాలు వదిలి అద్దె కుంటున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబుకి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో […]
Tag: mahesh babu
మహేష్ సల్మాన్ లకు కొత్త తలనొప్పి తెచ్చిన పూజా హెగ్డే.. ఏం జరిగిందంటే?
పూజా హెగ్డే.. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన ఈ బుట్ట బొమ్మ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. గతంలో తెలుగులో వరుస పరాజయాలు నమోదు చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. వరుస ఫ్లాపులతో […]
ఒక్కే బ్యూటీ పై మనసు పడ్డ ఎన్టీఆర్- మహేష్ బాబు.. ఇదేం ట్వీస్ట్ రా మావ..!!
బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ. తన కెరీర్ మొదట్లో తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడ అభిమానులు కూడా దగ్గరయింది. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల శిల్పా శెట్టి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా ఈమె బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత […]
టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబట్టిందని […]
ఇందిరా దేవి 100 సార్లకు పైగా చూసిన మహేష్ సినిమా ఏంటో తెలుసా?
ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయిన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇందిరా దేవికి చిన్న కొడుకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం, గారాబం అలాగే చిన్నప్పటినుంచి మహేష్ ను తల్లి చాటు బిడ్డలా పెంచిందట. అలానే మహేష్ కూడా ఎక్కువ సమయం తన తల్లితో పాటే గడిపే వారట. ఇక అంత ప్రేమగా చూసుకున్న […]
అందరి ముందే త్రిష నడుము గిల్లిన స్టార్ హీరో కొడుకు.. ఫీల్ బాగుందట..!!
సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలను ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్నిసార్లు చూసినా సరే ఆ సినిమాలను ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని హోమ్లీ సీన్స్ అయితే చాలా బాగా మనసుకు నచ్చేస్తాయి. మన మూడు ఎలా ఉన్నా సరే బాధలో ఉన్న టెన్షన్ లో ఉన్న.. అలాంటి సీన్స్ కొన్ని చూస్తే మనసుకు చాలా కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి కొత్త ఫీలింగ్ కలిగించే సినిమా లలో ఒకటే ఈ “అతడు”. టాలీవుడ్ […]
షాకింగ్: ఎవరు ఊహించని ట్విస్ట్.. రాజమౌళి మహేష్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇండియాలో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు.. రాజమౌళి ఈ సంవత్సరం ప్రథమంలో త్రిబుల్ ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా ఎంతో కాలంగా రాజమౌళితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు […]
మహేష్ రాజమౌళి సినిమాలో… ఆ తమిళ్ స్టార్ హీరో ఉన్నారా..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి- త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. ఆయన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి సినిమాలో బిజీ అవునన్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.. ఈ సినిమాని రాజమౌళి ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడని […]
వారేవా: సోషల్ మీడియాలో ఏ హీరో అందుకొని రికార్డును.. అందుకున్న రామ్ చరణ్..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఈ సందర్భంలోనే ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న హీరోగా రామ్ చరణ్ రికార్డులు సృష్టించారు. రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో […]