ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమంలోనైనా ఫ్రాంచైజ్‌ల ట్రెండ్ గట్టిగా నడుస్తింది… బాహుబలి, కే జి ఎఫ్, కార్తికేయ 2, ఇక నిన్న విడుదలైన హిట్2 సినిమా ఇలా సిరీస్ సినిమాలు అన్నీ విడుదలై సూపర్ హిట్ అవడంతో దర్శకులు కూడా ఇప్పుడు సిరీస్ లు తీసే ఆలోచనలో పడిపోయారు. ఇక త్వరలోనే టాలీవుడ్ లో పుష్ప2 , ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నిన్న విడుదలైన హిట్ 2 సినిమా 2020లో […]
Tag: mahesh babu
మహేష్ బాబుకి రామ్ చరణ్ ఫోబియా పట్టుకుందట… ఏ విషయంలో?
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జీవితం ఆశాజనకంగా వున్నా వ్యక్తిగత జీవితం మాత్రం బాధాకరంగా ఉండటం చాలా బాధాకరణం. తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కేవలం నెల వ్యవధిలోనే మరణించడం వలన మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అందుకనే మహేష్ బాబు సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఇంటి సభ్యులతోనే గడుపుతున్నారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇప్పటికే వాయిదా పడుతూ రావడం వల్ల మూవీ మేకర్స్ ఇబ్బంది పడుతున్నారని విశ్వసనీయ […]
మహేష్ కోసం ‘అ’ సెంటిమెంట్ నమ్ముకున్న త్రివిక్రమ్.. హిట్ కొడతాడా లేదా..!
టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో.. ఈ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ వచ్చింది. డిసెంబర్ 8 నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ […]
కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ ఓపెన్ చేసిన సూపర్ స్టార్ మహేష్… హైదరాబాద్ లో ఎక్కడంటే?
టాలీవుడ్ స్మార్ట్ ఫెలో మహేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో వరుస సూపర్ హిట్లతో అందరికంటే ముందంజలో వున్నాడు. లాస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపొతే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తో చేస్తున్నాడనే విషయం తెలిసినదే కదా. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ షూటింగ్ లో పాల్గొంటున్నాడని సమాచారం. ఇకపోతే మహేష్ బాబు […]
కృష్ణ Vs కృష్ణం రాజు: దినం భోజనాల గోల .. బుద్ధి లేదా రా మీకు..?
“మొగుడు చనిపోయి భార్య ఏడుస్తూ ఉంటే.. ఆమె ఎవరో వచ్చి అదేదో అడిగింది” అన్న సామెత లా.. సినీ ఇండస్ట్రీ ఇద్దరు లెజెండ్స్ కోల్పోయింది అన్న బాధలో చిత్ర ప్రముఖులు ..వాళ్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ..మితిమీరిన అభిమానంతో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు తమ ఫేవరెట్ హీరో దిన భోజనాల గురించి హైలెట్ చేస్తూ ..పక్క హీరో ఫ్యాన్స్ ని బాధపడుతున్నారు . ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది […]
చరణ్ ఫ్లాప్ మూవీతో మహేష్-త్రివిక్రమ్ సినిమాకు లింక్.. ఏంటో తెలుసా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస కాంబినేషన్లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల కనిపించే అవకాశాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం […]
ఆ విషయంలో ప్రభాస్, మహేష్, పవన్, రామ్ చరణ్ అందరూ ఒక్కటేనని మీకు తెలుసా?
ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి […]
ఇంట్రెస్టింగ్: ఈ రోజు మహేశ్ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ డే..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహేష్ బాబు ఎలాంటి పేరు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే తన తండ్రి కృష్ణ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు.. ఏనాడు సినిమా అవకాశాల కోసం నాన్న పబ్లిసిటీని ..పాపులారిటీని వాడుకోలేదు. ఘట్టమనేని కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరే సూపర్ స్టార్ మహేష్ బాబు గా తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగారు . సినిమా సినిమాకి తన క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపిస్తూ టాప్ హీరోగా నిలుచున్నాడు […]
ప్రభాస్, మహేశ్ ను వెనక్కి నెట్టిన రామ్ చరణ్… చెర్రీ క్రేజ్ పీక్స్!
RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ దిగంతాలకు చేరిందంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతోనే చరణ్ తెలుగునాట మంచి నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. మరీ ముఖ్యంగా RRRలో చరణ్ పెర్ఫామెన్స్ తో వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ జెట్ స్పీడ్ తో […]









