తెలివి తక్కువ సమాధానంతో మిస్ యూనివర్స్ టైటిల్ కోల్పోయిన మహేష్ బాబు భార్య..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి స్పెషల్ గా ఇంట్రో అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్ర కుటుంబం నుంచి వచ్చింది. 1998లో హిందీ సినిమాల్లోకి మొదటగా అడుగు పెట్టింది. అంతకుముందు మోడలింగ్ కెరీర్‌లో కొనసాగింది. అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1993, ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1993 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ 1993లో భారతదేశానికి ప్రాతినిధ్యం […]

ఆ విషయంలో తగ్గేదేలే.. భూమిక ఈ ముగ్గురిని మడత పెట్టేసిందిగా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. గతంలో థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలు ఇప్పుడు మళ్లీ ఆ స్టార్ హీరోల పుట్టినరోజులకు మళ్లీ థియేటర్లోకి రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అతడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా వరకు ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లో మళ్ళీ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు కూడా అందుకున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు యంగ్ […]

మహేష్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్..ssmb 28 లీక్‌డ్ పిక్ వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా నిన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సినిమాకు ssmb 28 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజ హెగ్డే, శ్రీ […]

ఎప్పుడు చెయ్యని ప్రయోగం చేయబోతున్న మహేష్..ఆ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తాడా..!

ఈరోజు మహేష్- త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఆగస్టు 15 కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. అయితే మహేష్ తన ప్రతి సినిమాలోను దాదాపు ఒకే తరహా లుక్ లో కనిపిస్తున్నారని ఆయనపై కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలో మాత్రం మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న […]

భారీ ధ‌ర ప‌లికిన మ‌హేష్-త్రివిక్ర‌మ్ మూవీ ఓటీటీ రైట్స్‌.. షూటింగ్ కాక‌ముందే ఇంత డిమాండా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల సెకండ్ హీరోయిన్ గా […]

ఏంటీ.. మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలెక్క‌క‌ముందే రూ. 20 కోట్లు ఖ‌ర్చా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌28` వ‌ర్కింగ్ టైటిల్ తో ప్రారంభ‌మైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీ అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ […]

పూజా హెగ్డే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ఆ వార్త‌ల‌న్నీ పుకార్లే అట‌!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుత‌న్న‌ సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా లభించలేదు. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బెస్ట్‌, రాధేశ్యామ్‌, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఆమెను ఐరన్ లెగ్‌ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు సినిమా పైన పెట్టుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాను ఎందుకు తీసేశారు.. అస‌లేం జ‌రిగింది..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29వ‌ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అయితే మహేష్ బాబు ఇంటిలో వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలోనే ఈ సినిమా స్టోరీ కూడా పూర్తిగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా స్టోరీ మొత్తం […]

“మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది”..మహేశ్ కి ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం..ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకు పరిచయమయ్యాడు . ఆ తర్వాత హీరోగా రాజకుమారుడు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీకి లో నెట్టుకు వస్తున్నాడు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే కూలెస్ట్ […]