ఈ మూడు పౌరాణిక పాత్రలను పోషించే సత్తా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. వారు మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేయగలుగుతారని అభిప్రాయాలు ఎంతోమంది వ్యక్తపరుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ ఆ పాత్రలో నటించిన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేరు. వారిని ఆ పాత్రల్లో చూసి ఆక్సెప్ట్ చేయడం కూడా ఆడియన్స్ కు కష్టతరమవుతుంది. అలా ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో కొన్ని పౌరాణిక పాత్రలు కొంతమంది స్టార్ హీరోలకు మాత్రమే సెట్ అవుతాయని […]

మహేష్ కు ఇలాంటి చెత్త సినిమాలు చేయొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొలిటిషన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్లు అందుకని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన కెరీర్‌లోను అతిథి, సైనికుడు, ఖలేజా, ఆగడు, బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అలాగే మురారి, ఒకడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే మన టాలీవుడ్ హీరోస్ చాలామంది పాన్ […]

మహేష్ సితారను ఇలా తయారు చేస్తే ఎలా… గౌత‌మ్ ప‌రిస్థితి.. ఫ్యాన్స్‌లో కొత్త డౌట్స్‌..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఎప్పుడు రిజర్వ్డ్‌గా ఉంటాడు. బయట పార్టీలు, పబ్లు, ఫ్రెండ్స్ లాంటి వాటికి దూరంగా ఉంటూ కేవలం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాస్త ఖాళీ దొరికిన ఫ్యామిలీతో వెకేషన్ లకు, ట్రిపులకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇద్దరు పిల్లల కెరీర్ విషయంలో పక్క ప్లానింగ్ తో మహేష్ ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం ఫారెన్ లో […]

ఘట్టమనేని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్..వారసుడి గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఎప్పుడంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు అంటే చాలు వారి అభిమానుల్లో.. అలాగే ఇండస్ట్రీ జనాల్లో కూడా వారి ఎంట్రీ పై ఆసక్తి మొదలవుతుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో.. టాలీవుడ్ టాప్ హీరోలుగా దూసుకుపోతున్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్ అంతా కూడా ఇండస్ట్రీకి నటవారసులుగా అడుగుపెట్టిన వారే. వీరి ఎంట్రీ స‌మ‌యంలో టాలీవుడ్ అభిమానుల్లో ఎలాంటి హైప్‌ నెలకొందో అందరికీ తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ […]

మహేష్ లో నమ్రతకు అసలు నచ్చని క్వాలిటీ ఏంటో తెలుసా.. అలా చేస్తే కాస్త కూడా సహించదా.. ?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐదు పదుల వయసు మీద పడుతున్న ఇప్పటికీ యంగ్ హీరోలు ఆకట్టుకుంటున్న మహేష్ బాబు.. ఆయన భార్య నమ్రత లక్షలాది మంది టాలీవుడ్ ప్రేక్షకులకు ఫేవరెట్ కపుల్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ జంట ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అంతే అన్యోన్యంగా ఉంటూ తమ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాగా నమ్రత […]

కల్కి సినిమా ఎఫెక్ట్: మహేష్ బాబుతో ఆ పని చేయించబోతున్న రాజమౌళి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . అది చిన్న కాదు పెద్ద కాదు.. సాఫ్ట్వేర్ కాదు కూలి పని చేసుకునే వాళ్ళు కాదు ..రాజకీయ నాయకులు కాదు సినీ ప్రముఖులు కాదు .. ఎక్కడ చూసినా సరే కల్కి కల్కి కల్కి అంటూ మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా వీకెండ్ వచ్చేస్తూ ఉండడంతో ఈ […]

రాజమౌళి అడిగిన కూడా మహేష్ బాబు ఆ పని చేయను అని చెప్పాడా? ఎందుకంత మూర్ఖత్వం..?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రాజమౌళి అడిగినా కూడా మహేష్ బాబు ఆ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ఫిక్స్ అయింది . ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే సినిమా కోసం మాత్రం రాజమౌళి […]

మహేశ్ నటించిన ఆ మూవీ రీ రిలీజ్ చేస్తే ..ఏకంగా 50 కోట్లు పైగానే కలెక్ట్ చేస్తుంది తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఇది ఓ బాగా ట్రెండ్గా మారిపోయింది . మనం చూస్తూనే ఉన్నాము.. గతంలో రిలీజ్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. అదే విధంగా గతంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమాలను సినిమాలకు సీక్వెల్ పేరిట తెరకెక్కిస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా సీక్వెల్స్ రావడం అలాగే రీ రిలీజ్ లు అవుతూ ఉండడం చూస్తున్నాము. అయితే ఇలాంటి మూమెంట్ లోనే మహేష్ బాబుకి సంబంధించిన ఒక […]

ఇండస్ట్రీలో మహేష్ బాబు స్థానాన్ని అందుకోబోయే నెక్స్ట్ ఆ స్టార్ ఎవరో తెలుసా..? ఫ్యాన్స్ ఆన్సర్ వింటే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు.. ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి మూమెంట్లోనే.. మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. కాగా రీసెంట్గా మహేష్ బాబు ప్లేస్ ని ఏ హీరో తీసుకుంటే బాగుంటుంది అనే విషయంపై ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం […]