మహేష్ బాబుతో పెళ్లయ్యాక గ్లామర్ ఇండస్ట్రీకి బై చెప్పేశారు నమ్రత. మిస్ ఇండియా, పాపులర్ నటి లాంటి టాగ్స్ అన్నింటినీ వదిలేసుకుని.. భర్త ఆశించిన మేరకు గృహిణిగా సెటిలైపోయారు. మహేష్ చిత్రాలకు బ్యాక్ స్టేజ్ వ్యవహారాలు, పిల్లల ఆలనాపాలనా చూస్తూ గడిపేస్తున్నారు. సొంతంగా తెచ్చుకున్న గుర్తింపు కంటే.. మహేష్ భార్యగా పిలిపించుకోవడాన్నే ఇష్టపడే నమ్రత తాజాగా ఓ ఈవెంట్‌కు మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చారు. సూపర్‌స్టార్ అర్ధాంగి ఇలాంటి డ్రస్సింగ్‌లో కనిపించడం సాధారణమే అయినా.. ఆమె కుడి చేతిపై […]
Tag: mahesh babu
మహేష్ మరో వంద కోట్ల సినిమా
బ్రహ్మూెత్సవం’ సినిమా పరాజయం మహేష్‌ని చాలా కలిచి వేసింది. దాంతో మహేష్ మహా స్పీడయ్యాడు. వరుసపెట్టి రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అవి కూడా భారీ సినిమాలే. ఒకటి మురుగదాస్ డైరెక్షన్‌లో సినిమా అయితే, తాజాగా వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చేశాడు. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేసి ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేయాలని డిసైడ్ అయ్యాడట ప్రిన్స్ మహేష్‌బాబు. మురుగదాస్‌తో సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ […]
మోస్ట్ వాంటెడ్ హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు… టాలీవుడ్లో టాప్ హీరో. తెలుగులో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మొదటి వరుసలో ఉండే స్టార్. మహేష్ బాబు సినీ జీవితం మాత్రమే కాదు…ఆయన పర్సనల్ లైప్ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. చక్కని కుటుంబం, ముద్దొచ్చే పిల్లలు, అన్నింటా తనకు చోదోడుగా ఉండే భార్య. మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. వివాదాలను తన దరికి కూడా రానివ్వరు. ఆయన సినిమా ప్రొఫెషన్లో వ్యవహరించే […]
టాలీవుడ్, బాలీవుడ్‌ని సుధీర్ చుట్టేస్తాడా?
మారుతి డైరెక్షన్‌లో వచ్చిన సుధీర్ బాబు సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్’ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ‘భలే మంచి రోజు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సుధీర్ బాబు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అక్కడ ‘బాఘీ’ సినిమాలో విలన్‌గా నటించాడు. హీరోకి ధీటుగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాతి నుండి తెలుగులో కూడా సుధీర్ బాబుకి నెగిటివ్ రోల్స్ […]
బాలయ్యకు నచ్చిన మహేష్ పాలసీ
టాలీవుడ్ లో స్టార్ హీరోస్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తూ వుంటారు. ఈసారి కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది మాత్రం మహేష్ బాబు. ఆయన తీసిన శ్రీమంతుడు సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాలలో వాటా తీసుకున్నాడు ఈ పాలసీ వల్ల మహేష్ కి రూ.25 కోట్లు వచ్చాయి. ఆ తరువాత ఇదే పాలసీ ని పవన్ కళ్యాణ్ కూడా సర్ధార్ గబ్బర్ సింగ్ కి ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఇదే […]
రకుల్ కోరిక తీరినట్టే !
మహేశ్ బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఖరారు చేశారు. ఈ మూవీలో కథానాయికగా పరిణీతి చోప్రాను తీసుకుందామని ముందుగా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను తప్పించినట్లు వార్తలొచ్చాయి. పరిణీతిని రకుల్ రీప్లేస్ చేస్తుందని అనుకున్నారు. అంతా అనుకున్నట్టే.. రకుల్ మహేశ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు లేటెస్ట్ న్యూస్. ఈ సినిమా షూటింగు ఈనెల 29 నుంచి ప్రారంభించనున్నారు. ముందుగా మహేశ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ […]
మహేషా మజాకా:లైన్లో అన్ని సినిమాలా!
‘బ్రహ్మూెత్సవం’ తర్వాతి సినిమాకి ఎక్కువగా హైప్ క్రియేట్ చేయకూడదని అనుకుంటున్నట్టున్నాడు సూపర్ స్టార్ మహేష్. అంతా సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతున్నాడట తన కొత్త సినిమా కోసం. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై మహేష్ ఎంత వద్దన్నా హైప్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇంకో వైపున మురుగదాస్ తర్వాత చేయబోయే సినిమాల కసరత్తూ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారమ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సినిమా ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయింది. అయితే మురుగదాస్‌తో చేసిన తర్వాతే పూరితో […]
ఇది మహేష్ బాహుబలి!
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త న్యూస్ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు రూ.350 కోట్లట. ఈ క్రేజీ మూవీని నటి కుష్బు భర్త, ప్రముఖ డైరెక్టర్ సుందర్.సి డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బడ్జెట్, కాస్టింగ్ విషయాలు వినడానికి […]
మహేష్ చూపు జగన్ వైపు!
తెలుగు సినీ రాజకీయాలు ఈ నాటివి కావు.ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన 11 నెలల్లో అధికారం చేజిక్కించుకుని దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు.ఆతరువాత కూడా తెలుగు సినిమాకు రాజకీయాలకి విడదీయరాని బంధం అలాగే కొనసాగుతోంది.అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేశారు.కృష్ణంరాజు,రామానాయుడు,సత్యనారాయణ,బాబుమోహన్ ఇలా ఎందరో సినీ ప్రముఖులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఇక మెగా స్టార్ చిరంజీవి అయితే ఏకంగా ప్రజారాజ్యం పార్టీ ని […]