మ‌రో త‌మిళ్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌

మ‌హేష్‌బాబుకు ఇటీవ‌ల త‌మిళ డైరెక్ట‌ర్ల‌పై బాగా మ‌క్కువ పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలోనే ఎంతో క్రేజ్ ఉన్న డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్న మ‌హేష్ మ‌రో కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడా ? అంటే లేటెస్ట్ అప్‌డేట్స్ అవున‌నే అంటున్నాయి. మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో తెలుగు, త‌మిళంలో ద్విభాషా చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మాత‌గా, హ్యాట్రిక్ హిట్ చిత్రాల డైరెక్ట‌ర్ కొర‌టాల శివ […]

మహేష్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు

ఓ స్టార్ హీరో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడం టాలీవుడ్ లో చాలా తక్కువ. స్టార్ హీరో.. ఒకసారి ఒక సినిమానే అనే కాన్సెప్ట్‌ని మనోళ్లు అంత స్ట్రిక్ట్ గా పాటించేస్తున్నారు. బాలీవుడ్‌లో షారూక్ లాంటి స్టార్స్ కూడా ఇలాంటివి అప్లై చేయరు కానీ.. మనోళ్లు మాత్రం ఫాలో అయిపోతుంటారు. అందుకే ఈ బ్యాడ్ ట్రెండ్‌కి బ్రేక్ వేసి కొత్తగా ట్రై చేయబోతున్నాడట మహేష్ బాబు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్ బాబు నటిస్తాడనే సంగతి […]

మహేష్ సూపర్ కాప్ అంట

మురుగదాస్ తో మహేష్ చేస్తున్న బైలింగ్యువల్ లో.. మహేష్ పాత్ర ‘రా’ ఆఫీసర్ అని ఒకసారి.. న్యాయవ్యవస్థతో పోరాడే లాయర్ అని ఓసారి.. చాలానే రూమర్లు షికార్లు చేశాయి. కానీ ఇవన్నీ ఒట్టి పుకార్లేనట. ఈ సినిమాలో సూపర్ స్టార్ చేస్తున్నది సూపర్ కాప్ రోల్ అని లేటెస్ట్ టాక్. ఈసారి అంచనాలు, పుకార్లు కాదు మురుగ టీమ్ నుంచే లీకులు వచ్చేస్తున్నాయి. అసలు కేరక్టర్ కంటే కాన్సెప్ట్ పక్కకు వెళ్లిపోతుండడంతో ఎలర్ట్ అయిన యూనిట్ క్లారిటీ […]

రకుల్‌తో పెట్టుకుంటే లాఠీ విరుగుద్ది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఈ ముద్దుగుమ్మ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది. ఆ వెంటనే ‘లౌక్యం’ సినిమాతో సక్సెస్‌ని అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. కానీ వాటిలో సక్సెస్‌ అనే మాట చాలా తక్కువ. కానీ అమ్మడు మాత్రం బిజీ బిజీగానే ఉంది. అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ […]

NTR గ్యారేజ్ లోకి మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ఇప్పటివరకు చెన్నైలో జరిగిందట. బాలీవుడ్ మూవీ అఖీరా ప్రమోషన్ కోసం ఈ మూవీకి బ్రేక్ ఇచ్చాడు మురుగదాస్. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లోని సారథీ స్టూడియోలో జరగనున్నదట. అయితే  ‘జనతా గ్యారేజ్‌’ కోసం సెట్ వేసింది కూడా సారథీ స్టూడియోలోనే ఇప్పుడు మహేష్ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలుకూడా ఆ సెట్ లోనే చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా […]

మహేష్‌ పై మురుగదాస్ కామెంట్స్.

సూపర్ స్టార్ మహేష్ బాబు  లీడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఓ తమిళ పత్రికతో మురుగదాస్ మాట్లాడుతూ, మహేష్ గురించి ప్రస్తావించాడు. ఒక సీన్ గురించి చెబుతున్నప్పుడు మహేశ్ ఎంతో శ్రద్ధ పెట్టి వింటారని చెప్పాడు. ఆ సన్నివేశం చేశాక ఆయన తన వైపు చూస్తారనీ, తనలో ఏ మాత్రం అసంతృప్తి కనిపించినా ఆయనే నెక్స్ట్ టేక్ కి వెళదామని చెబుతాడని చెప్పుకొచ్చాడు. […]

మహేష్ ‘ఎనిమీ’ ఎవరో తెలుసా?

మహేష్ బాబు బ్రహ్మోత్సవం తరువాత మురుగుదాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఏ ఒక్క వార్తా బయటికి పొక్కనీయడం లేదు.మాములుగా అయితే హీరో పుట్టినరోజులకి ప్రస్తుతం నడుస్తున్న సినిమాకి సంబంధించి ఎదో ఒక విషయాన్నీ అభిమానులకి కానుకగా ఇస్తుంటారు.ఇదే తరహాలో ఒక వారం ముందు మహేష్ పుట్టిన రోజుకి కూడా అభిమానులు మురుగుదాస్ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయినా అదీ కాకపోతే కనీసం టైటిల్ అయినా అనౌన్స్ చేస్తారని ఆశించారు. అయితే అవేమి జరగలేదు.ప్రిన్స్ మహేష్ […]

అచ్చం మహేష్ లానే నయీమ్ కూడా

సూపర్ హిట్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుందా. బిజినెస్ మ్యాన్  సినిమాలో హీరో ముంబయిని సుస్సు పోయించటానికి వచ్చానని చెబుతూ.. నిజంగానే పోయించటం.. తన మాఫియా చేష్టలతో దేశ రాజకీయాల్నే ప్రభావితం చేసే శక్తిగా మారటం లాంటివి కనిపిస్తాయి. ఈ సినిమాలో ఒక సీన్లో హీరో మహేశ్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘‘ప్రతి టేబుల్ మీదా మన గన్ ఉండాలి. సూర్య ట్యాక్స్ పేరుతో పన్ను కట్టాల్సిందే. ఎవడైనా కట్టనని అంటే గన్ చూపించి […]

మహేష్‌ మారిపోయాడు

మామూలుగా మహేష్‌ పబ్లిక్‌కి చాలా దూరంగా ఉంటాడు. ఎంతో అవసరం అనుకుంటూ తప్ప పబ్లిక్‌కి అనుకూలంగా ఉండడు సూపర్‌ స్టార్‌. అలాంటిది తన షూటింగ్‌ని పబ్లిక్‌లో జరపాలని సూచించాడట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమా అపజయం తర్వాత మహేష్‌లో చాలా మార్పులే వచ్చాయి. తాజాగా మురుగదాస్‌తో మహేష్‌ చేయబోయే సినిమా షూటింగ్‌ని హైద్రాబాద్‌లో సిబియస్‌ లో నిర్వహించారు. అక్కడ మహేష్‌ షూటింగ్‌కి ఫ్యాన్స్‌ ఏవిధమైన ఆటంకాలు కలగకుండా, సాఫీగా జరిగేందుకు సహకరించారు కూడా. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ […]