టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు – ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పైడర్ సినిమా దసరా వ్యాప్తంగా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. రెండో వారంలోకి రాకుండానే చేతులు ఎత్తేసింది. ఇప్పటికే చాలా థియేటర్ల నుంచి స్పైడర సినిమాను ఎత్తేశారు. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తర్వాత మహేష్‌కు ఇది కోలుకోలేని పెద్ద దెబ్బ. సినిమా ఘోరమైన డిజాస్టర్ అంటున్న టాక్ వచ్చేస్తే మరోవైపు సినిమా […]
Tag: mahesh babu
‘ భరత్ అను నేను ‘ స్టోరీ లైన్ ఇదే… మహేష్ – కైరా రోల్ ఇదే
దసరాకు స్పైడర్ సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్లా పడ్డ మహేష్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో భరత్ అను నేను సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు భరత్ అను నేను సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి రెండు డిజాస్టర్లతో ఉండడంతో ఈ సినిమా అతడి కెరీర్‌కు హిట్ అవ్వడం ఇంపార్టెంట్. ఇదిలా ఉంటే […]
‘ స్పైడర్ ‘ బొక్కల లెక్కలివే.. ఎంత నష్టమో తెలుసా
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్’ చిత్రం మొదటి వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో తొలి రోజు మినహా మిగిలిన అన్ని రోజులు స్పైడర్ నత్తనడకగా సాగింది. రెండో వీక్‌లోకి ఎంటర్ అయ్యేసరికే చాలా ఏరియాల్లో థియేటర్లలో స్పైడర్ ఎత్తేసి మహానుభావుడు సినిమాను వేస్తున్నారు. ఇక తొలి వారం స్పైడర్ ఏపీ+తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలిపి రూ 31.90 కోట్ల షేర్ రాబట్టింది. తమిళనాడు, ఓవర్సీస్, ఇతర అన్ని ఏరియాలు కలుపుకుని ఈ […]
‘ స్పైడర్ ‘ తో మహేష్ హిస్టారికల్ రికార్డు….. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు
మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై ఏకంగా రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టిన బయ్యర్లకు రూ.50 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో దారుణంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని ఏరియాల్లోను స్పైడర్ బయ్యర్లు 50-60 శాతానికి పైగా పెట్టుబడి నష్టపోవడం దాదాపు కన్‌ఫార్మ్ అయ్యింది. ఇంత అట్టర్ ప్లాప్ అయినా ఈ సినిమా మహేష్ కెరీర్‌లో ఓ అరుదైన రికార్డుకు కారణమవుతోంది. స్పైడర్ సినిమాకు ముందు రిలీజ్ అయిన […]
మహేష్ దెబ్బకు టాప్ ప్రొడ్యుసర్ మటాష్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఓ టాప్ ప్రొడ్యుసర్‌ను నిండా ముంచేశాడు. తెలుగు ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకడు. రాజు సినిమా తీసినా, పంపిణీ చేసినా చాలా లెక్కలు ఫాలో అవుతాడు. రాజు సినిమాల్లో చాలా సినిమాలు ప్లాప్ అయినా కూడా డబ్బులు మాత్రం పోలేదు. ఇక ఇటీవల రాజు నిర్మాతగా వరుస హిట్లు కొడుతున్నాడు. రాజు ఈ యేడాది తీసిన డీజే సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఈ […]
జై లవకుశ వర్సెస్ స్పైడర్ గెలుపెవరిదో తేలిపోయింది
ఈ దసరాకు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జై లవకుశ, స్పైడర్ సినిమాలు రెండూ మిక్స్‌డ్ టాక్‌తోనే స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు ఏది పైచేయి సాధించింది అన్నది చెప్పుకుంటే మరో రెండు మూడు రోజుల వరకు గాని క్లారిటీ రాదు. అయితే ఫస్ట్ డే వరకు చూసుకుంటే ఎవరిది పైచేయో వసూళ్ల లెక్కల ద్వారా కొంత వరకు క్లారిటీ వచ్చింది. ఈ నెల 21న రిలీజ్ అయిన ఎన్టీఆర్ జై […]
‘ స్పైడర్ ‘ లో అది మిస్…అందుకే తేడా అయ్యిందా!
స్పైడర్ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి దిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగాను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రీమియర్ షోల అనంతరం ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కొన్ని క్లాస్ వర్గాలతో పాటు ఏ క్లాస్ ప్రేక్షకులు చాలా బాగుంది అంటున్నా బీ, సీ సెంటర్లతో పాటు కామన్ ఆడియెన్స్ మాత్రం ఎన్నో అంచనాలతో వస్తే ఈ సినిమానా అని పెదవి కూడా విరుస్తున్నారు. సో ఓవరాల్‌గా సినిమాకు మెజార్టీ వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ […]
స్పైడర్ TJ రివ్యూ
టైటిల్: స్పైడర్ బ్యానర్: ఎన్వీఆర్ సినిమా జానర్: స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, ప్రియదర్శి తదితరులు ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ మ్యూజిక్: హరీష్ జయరాజ్ నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు దర్శకత్వం: ఏఆర్.మురుగదాస్ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 145 నిమిషాలు ప్రి రిలీజ్ బిజినెస్: 157 కోట్లు రిలీజ్ డేట్: 27 సెప్టెంబర్, 2017 […]
‘ స్పైడర్ ‘ పై మురుగదాస్ రివ్యూ
సూపర్‌స్టార్ మహేష్ – సంచలనాల దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కలయికలో సినిమా వస్తోంది అనగానే సౌత్ ఇండియాలోనే కాదు బాలీవుడ్‌లోను ఒకటే క్యూరియాసిటీ. దాదాపు యేడాదికి పైగా ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న స్పైడర్ ఎట్టకేలకు రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. భారీ అంచనాలకు తగ్గట్టుగానే స్పైడర్ మహేష్‌బాబు కెరీర్‌లోనే రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కడంతో ఈ సినిమాలో ఏదో మిరాకిల్ జరగబోతోందని అనుకున్నారు. తొలి టీజర్‌తోనే గ్లింప్స్ మొదలై, ట్రైలర్‌తో అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌లో […]