గౌతమ్ కోసం పవన్‌ను సీక్రెట్‌గా కలిసిన మహేష్.. మ్యాటర్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొద‌టి సినిమాతోనే త‌న న‌ట‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వరుస సినిమాలలో న‌టించి.. మురారి, ఒకడు, అతడు ఇలా అన్నింటితో సక్సెస్‌లు అందుకుని తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అప్పటినుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్న మహేష్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో.. పాన్ వరల్డ్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే.. మహేష్‌కు సంబంధించిన […]