టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెసఫుల్ దర్శకులుగా ఎదగడానికి ఎంతో మంది కష్టపడుతుంటారు. అహర్నిశలు శ్రమిస్తారు. కానీ.. రాజమౌళి లాంటి దర్శకుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఆయన తాను పడే కష్టంతో పాటు.. తనతో పని చేసే ప్రతి ఒక్కరిని అదే రేంజ్‌లో సినిమా కోసం కష్టపడేలా చేస్తారు. ఫైనల్ అవుట్‌ఫుట్ తో బ్లాక్ బస్టర్ అందుకుంటాడు. అందుకే.. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా లెవెల్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇప్పటివరకు తాను […]

