తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాతో అడుగుపెట్టింది స్టార్ బ్యూటీ పాయల్ రాజ్పుత్. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ తో పాటు బోల్డ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులు కావాల్సినంత బోల్డ్ కంటెంట్ అందించింది. దీంతో ఈమెకు తర్వాత పెద్దగా హీరోయిన్ అవకాశాలు ఏమీ రాలేదు. తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఇచ్చిన అవకాశాన్ని చేజాక్కించుకొని.. […]