మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైల్డ్ స్టోన్ మూవీ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైదీ. బి.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో చిరంజీవి నటన అద్భుతం అనే చెప్పాలి. ఈ మూవీలో హీరోయిన్గా మాధవి నటించింది. అయితే చిరంజీవితో మాధవి అప్పటికే పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య, రోషగాడు, చట్టంతో పోరాటం, ఖైదీ లాంటి సినిమాల్లో ఈ జంట కలిసి నటించి మెప్పించారు. ఇక ఖైదీలో వీరిద్దరి రొమాన్స్ వేరే లెవెల్‌లో […]